మాటకు తూటా

mataku thuta

మాట‌కు తూట‌

-జిఆర్ మ‌హ‌ర్షి మాటః చంద్రబాబుకు అంబాసిడ‌ర్ కారు మాత్రమే ఉందిః మీడియా తూటః వీటినే కారుకూత‌లంటారు మాటః తాత‌కంటే మ‌న‌వ‌డికే ఆస్తి ఎక్కువ‌ తూటః ఒక్కమ‌న‌వ‌డిదేముంది, ప‌ది త‌రాల మ‌న‌వ‌ళ్లకు తాత సంపాదించాడు మాటః 2019లో నేనే సీఎం-ప‌వ‌న్‌ తూటః అస‌లు మీ పార్టీ గుర్తేమిటో చెప్పండి సార్‌ మాటః చంద్రబాబు ప‌చ్చి అవినీతిప‌రుడు-ప‌వ‌న్‌ తూటః అవినీతికే ఆయ‌న బ్రాండ్ అంబాసిడ‌ర్‌. అందుకే ఆయ‌న అంబాసిడ‌ర్ కారు పెట్టుకున్నాడు మాటః తెలంగాణ‌లో నేను ప్రచారానికి వెళ్లను-లోకేశ్‌ తూటః […]

mataku thuta

మాట‌కు తూట‌

-జిఆర్ మ‌హ‌ర్షి మాటః పోలీసులు అన్ని కోణాల్లో జ‌గ‌న్ కేసును విచారిస్తున్నారుః చిన‌రాజ‌ప్ప తూటః కుంభ‌కోణం చేసిందే మీరు, ఇక వేరే కోణాలెందుకు? మాటః యువ‌త క‌ష్టప‌డి పైకి రావాలిః లోకేష్‌ తూటః అంద‌రూ మీలా క‌ష్టప‌డ‌కుండా మంత్రి కాలేరు క‌దా! మాటః తెలుగువారి ఆత్మగౌర‌వం కోస‌మే రాహుల్‌తో భేటీః బాబు తూటః ఇంకా న‌యం, ఎన్టీఆర్ ఆత్మశాంతి కోసం అన‌లేదు. మాటః కాంగ్రెస్‌తో క‌లిస్తే , అది కాంగ్రెస్‌కు ద‌గ్గర‌యిన‌ట్టు కాదుః బాబు తూటః చేతులు […]

Recent Posts