కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం

న్యూస్

కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. బాగ్రీ మార్కెట్ ప్రాంతంలో ఆదివారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఓ ఐదంతస్థుల భవనంలో మంటలు చెలరేగగా.. 30 ఫైరింజన్లు ఘటనాస్థలికి చేరుకొని మంటలను అదుపుచేసే ప్రయత్నం చేస్తున్నాయి. అగ్నిప్రమాద ఘటన ప్రాంతంలో దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. కాగా ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *