MLASrikanthreddy

రాయలసీమ సంస్కృతి, భాషను కించపరిస్తే సహించేది లేదు: ఎంఎల్ఏ శ్రీకాంత్ రెడ్డి

న్యూస్

”రాయలసీమ హక్కుల ఉద్యమకారుడు జలం శ్రీను మృతి తీరనిలోటు”

రాయలసీమ సంస్కృతి, భాషను సినిమాలలో కానీ, మరెక్కడైనా కానీ కించపరిస్తే సహించేది లేదని ఎంఎల్ ఏ శ్రీకాంత్ రెడ్డి అన్నారు. రాయచోటిలోని వైఎస్ ఆర్ సిపి కార్యాలయంలో ఆయన విలేఖర్లతో మాట్లాడారు. ఎందరో మహానుభావులుకు జన్మనిచ్చిన గడ్డ రాయలసీమ అన్నారు.

సినిమా వాళ్ళు తమ ఆర్థిక వనరులను పెంచుకోవడానికి సీమ ప్రజల జీవితాలను కించపరుస్తూ, ఫ్యాక్షన్ తోనే మనుగడ సాగిస్తున్నట్లు సినిమాలు తీయడం సంస్కారం కాదన్నారు. డబ్బుల కోసం ఒక ప్రాంత ప్రజల మనోభావాలను దెబ్బతీయడం మంచిది కాదన్నారు.

సీమ భావితరాల కోసం ప్రజలకు మీరు చెప్పేది ఇలాంటి కథలా అని ఆయన ఘాటుగా ప్రశ్నించారు. సీమవాసుల బాషను, సంస్కృతిని ఎవ్వరూ కించపరచరాదని, కించపరచిన వాళ్లపై కఠినచర్యలు తీసుకోవాలని, అటువంటి సినిమాలు తీస్తున్న వారికి ప్రభుత్వం నుంచి నోటీసులు ఇచ్చి హెచ్చరికలు జారీ చేయాలని గతంలో తాను అసీంబ్లీలో డిమాండ్ చేసి యున్నానని, ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్లానని ఆయన వివరించారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు సీమ వాసి అయిండికూడా ఇటువంటి సినిమాలు తీస్తున్న వారిపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ఆయన ప్రశ్నించారు. కొంతమంది కుట్రదారులు సినిమా వారిని ఫ్యాక్షన్ వైపు మల్లిస్తున్నారన్నారు.

రాయలసీమలో ఎన్నో సమస్యలు నెలకొని ఉన్నాయని, వర్షాభావ పరిస్థితుల వల్ల సీమలో కరవు విలయతాండవం చేస్తుంటే అది సినిమా వారికి తెలియడం లేదా? వలసలు పోతున్న కూలీలు, రైతులు కనపడడం లేదా? అని ఆయన ప్రశ్నించారు. ఆకలితో ఉన్నవారికి పట్టెడన్నం పెట్టడం, కష్టపడి బ్రతకడమే సీమవాసులకు తెలుసన్నారు.

సినిమావాళ్లకు నిజంగా చిత్తశుద్ధి, ధైర్యం ఉంటే ఇక్కడనుంచే పోతున్న కృష్ణానది నీళ్లు సీమవాసులకే అందితే రాయలసీమ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని, బెంగళూరు, చెన్నై నగరాలకు దగ్గరగా ఉన్న రాయలసీమను ఐటి హబ్ గా మార్చితే రతనాల సీమ అవుతుందని, ఇటువంటి సినిమాలు మాత్రమే చిత్రీకరించాలని ఆయన డిమాండ్ చేశారు.

*సంతాపం…*
రోడ్ ప్రమాదంలో రాయలసీమ హక్కుల ఉద్యమకారుడు జలం శ్రీను మృతి చెందడంపై ఎంఎల్ ఏ శ్రీకాంత్ రెడ్డి సంతాపం తెలిపారు. రాయలసీమ హక్కులకోసం, సినిమాలలో రాయలసీమ భాషను, జీవితాలను కించపరచడాన్ని వ్యతిరేకిస్తూ, టివి డిబేట్ లలో పాల్గొని రాయలసీమ వాణిని వినిపించిన పోరాట వీరులు రోడ్ ప్రమాదానికి గురై ఒకరు మృతిచెందగా, ముగ్గురు తీవ్రంగా గాయపడడం చాలా దురదృష్టకరమన్నారు.

జలం శ్రీను ఆత్మకు శాంతికలగాలని, గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు. జలం శ్రీను మృతి తీరనిలోటని ఎంఎల్ ఏ శ్రీకాంత్ రెడ్డి అన్నారు.

 

రాయలసీమ కోసం పోరాడి ప్రాణాపాయ స్థితిలో ఉన్న మిత్రుల సహాయం కోసం అభ్యర్థన

Please find the details and do needful.
Citi bank 5228865558
Malapati ashok vardhan reddy
IFSC : CITI0000006

Tej Number : 9052667668
Name RSMF

——————————————-

Sodum Sreekanth Reddy
ICICI 000501593421
IFSC ICIC0000005
Branch: Bund garden, Pune
Phone: +91 9067659076
Tej (Google Pay) :  9067659076 

5 thoughts on “రాయలసీమ సంస్కృతి, భాషను కించపరిస్తే సహించేది లేదు: ఎంఎల్ఏ శ్రీకాంత్ రెడ్డి

 1. It is appropriate time to make some plans for the long run and it is time to be happy.
  I’ve learn this submit and if I could I want to counsel you some fascinating issues or
  tips. Perhaps you could write next articles regarding
  this article. I want to learn even more things about it!
  It’s perfect time to make some plans for the long run and it is time to be happy.
  I’ve read this publish and if I could I want to counsel you few fascinating things or tips.
  Maybe you could write next articles regarding this
  article. I wish to read even more things approximately it!

  I am sure this post has touched all the internet people, its really really good piece of writing on building up new website.
  http://cspan.co.uk/

 2. Those with experience in the field of maaking
  changes throughoutt the house already recognize that things sometimes don’t go as planned.
  Retailers can charge more just because a unit gets
  to be a necessity through these times. Sadly enough, the bottom necessity of shelter, that is the largest single investment that a majority of of us could make within our lifetime,
  remains to be built aand determined by existing technology which can be thousands of years old. https://air-conditioning.3stagesconstruction.com/

 3. Those with experience in the field of making changes throughout the
  house already recognize that things sommetimes don’t go as planned.
  Retailers cann charge more just because a unit gets
  to be a necessity through these times. Sadrly enough, the botytom
  necessity of shelter, that is the largest single investment that a majority of of us could make within our lifetime, remains to be built and determined by existing technology which can be thousands of ears old. https://air-conditioning.3stagesconstruction.com/

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *