mataku thuta

మాట‌కు తూట‌

మాటకు తూటా

-సొదుం ర‌మ‌ణారెడ్డి

మాటః జగన్ ఫొటో పక్కనే శ్రీనివాసరావు ఫొటోతో ఫ్లెక్సీ
తూటః రాత్రికి రాత్రి కుర్చీలే కూల్చినోళ్లకు పట్ట పగలు ప్లెక్సీలు పెట్టడమోలెక్కా బాసు.

మాటః జగన్ వైజాగ్ ప్రభుత్వాసుపత్రిలో ఎందుకు చికిత్స పొందలేదుః చంద్రబాబు
తూటః విమానాశ్రయంలోనే రక్షణకు దిక్కులేదు గానీ ప్రభుత్వాసుపత్రిలో ఏ చిక్కూ రాదట. భ‌లే పచ్చ లెక్క బ్రదరూ!-

మాటః దాడి తర్వాత జగన్ హైదరాబాదుకు పోవడంపై అనుమానాలుః టీడీపీ
తూటః గాడిద గుడ్డేం కాదూ! ఆ పచ్చ కళ్లద్దాలు తీసి దేవుడిచ్చిన కళ్లతో చూడండి బాస్. అప్పుడు నెత్తిన తిరిగే అనుమానాలు పోయి నెత్తురు కారే గాయం కనిపిస్తుంది.

మాటః నేను చెప్పాలనుకున్నదే పేపర్‌లో రాశాను: నిందితుడు శ్రీనివాస్
తూటః అర్రె.. అచ్చు చంద్రబాబు చెప్పాల‌నుకున్నదే మా పేప‌ర్లో రాస్తున్నట్టుగాః ప‌చ్చ మీడియా

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *