mataku thuta

మాట‌కు తూట‌

మాటకు తూటా

-జిఆర్ మ‌హ‌ర్షి

మాటః కెసిఆర్‌ది కుటుంబ పాల‌నః రాహుల్‌
తూటః ఈ దేశంలో మీకు మించిన కుటుంబ పాల‌న ఉందా?

మాటః కాషాయ తెలంగాణే ల‌క్ష్యం -ప‌రిపూర్ణానంద‌
తూటః స్వాముల వారు బీజేపీ భ‌జ‌న‌లో ఉన్నారు

మాటః జ‌ర్నలిస్టుల‌కు ట్రిపుల్ బెడ్‌రూం ఇళ్లుః కాలువ శ్రీ‌నివాస్‌
తూటః ఎన్నిక‌ల బిస్కెట్‌

మాటః అద్భుతాలు చేద్దాం- మోదీ
తూటః నోట్ల ర‌ద్దు, జిఎస్‌టి చేశారుగా..

మాటః బాబు కోత‌ల రాయుడుః జివిఎల్‌
తూటః ఇన్నాళ్లకు తెలుసుకున్నారా?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *