బీజేపీ ఐదో జాబితా విడుదల

న్యూస్ పొలిటికల్

అసెంబ్లీ ఎన్నికలకు భారతీయ జనతా పార్టీ(బీజేపీ) 19 మంది అభ్యర్థులతో ఐదో జాబితాను ఇవాళ విడుదల చేసింది. ఇప్పటి వరకు 112 స్థానాలకు అభ్యర్థులకు బీజేపీ అభ్యర్థులను ప్రకటించింది. వచ్చే ఎన్నికల్లో తెలంగాణ వ్యాప్తంగా 119 స్థానాల్లో పోటీచేయాలని బీజేపీ నిర్ణయించిన విషయం తెలిసిందే. సోమవారం మధ్యాహ్నం 3 గంటలతో నామినేషన్ల స్వీకరణ గడువు ముగియనుంది.

నియోజకవర్గాల వారీగా అభ్యర్థులు వీరే..
జుక్కల్-అరుణతార
చొప్పదండి-బొడిగ శోభ
వరంగల్ తూర్పు-కుసుమ సతీశ్
ములుగు-బానోత్ దేవిలాల్
బాన్సువాడ-నాయుడు ప్రకాశ్
బాల్కొండ-ఆర్.రాజేశ్వర్
మహేశ్వరం-శ్రీరాములు యాదవ్
వికారాబాద్-సాయికృష్ణ
మంథని-సనత్‌కుమార్
జడ్చర్ల-మధుసూదన్ యాదవ్
కొల్లాపూర్-సుధాకర్ రావు
దేవరకొండ-జరుప్లావత్ గోపీ
మిర్యాలగూడ-కే ప్రభాకర్
హుజుర్‌నగర్-బొబ్బా భాగ్యారెడ్డి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *