mataku thuta

మాట‌కు తూట‌

మాటకు తూటా

-జిఆర్ మ‌హ‌ర్షి
మాటః చంద్రబాబుకు అంబాసిడ‌ర్ కారు మాత్రమే ఉందిః మీడియా
తూటః వీటినే కారుకూత‌లంటారు

మాటః తాత‌కంటే మ‌న‌వ‌డికే ఆస్తి ఎక్కువ‌
తూటః ఒక్కమ‌న‌వ‌డిదేముంది, ప‌ది త‌రాల మ‌న‌వ‌ళ్లకు తాత సంపాదించాడు

మాటః 2019లో నేనే సీఎం-ప‌వ‌న్‌
తూటః అస‌లు మీ పార్టీ గుర్తేమిటో చెప్పండి సార్‌

మాటః చంద్రబాబు ప‌చ్చి అవినీతిప‌రుడు-ప‌వ‌న్‌
తూటః అవినీతికే ఆయ‌న బ్రాండ్ అంబాసిడ‌ర్‌. అందుకే ఆయ‌న అంబాసిడ‌ర్ కారు పెట్టుకున్నాడు

మాటః తెలంగాణ‌లో నేను ప్రచారానికి వెళ్లను-లోకేశ్‌
తూటః మంచి వినోదాన్ని మిస్ అయిపోతాం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *