gouthu sirisha

క‌డ‌పతో గౌతు శిరీష అనుబంధం ఎలాగంటే…

-సొదుం ర‌మ‌ణారెడ్డి “నాలో కూడా క‌డ‌ప ర‌క్తం ప్రవ‌హిస్తోంది. నాలో కూడా క‌డ‌ప పౌరుషం ఉంది. ప్రతిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ నిజానిజాలు తెల్సుకుని మాట్లాడితే మంచిది” అని శ్రీ‌కాకుళం టీడీపీ జిల్లా అధ్యక్షురాలు గౌతు శిరీష ఇటీవ‌ల ఘాటుగా అన్నారు. ఎక్కడ శ్రీ‌కాకుళం, ఎక్కడ క‌డ‌ప‌… ఇంత‌కూ క‌డ‌ప‌తో శిరీష అనుబంధం ఏంటి? ఎలా ఏర్పడింది అనే ప్రశ్నలు అంద‌రి మ‌న‌సుల‌ను తొలుస్తున్నాయి. శిరీష‌కు క‌డ‌ప‌తో అనుబంధం ఏంటో తెలియ‌జేసే క‌థ‌న‌మే ఇది. మ‌లిశెట్టి న‌ర్సరామ‌య్య‌. […]

Continue Reading
Kcrku gatti potinicchena

కేసీఆర్ మంత్రివ‌ర్గంలో మ‌హిళ‌లు

కేసీఆర్ మంత్రివ‌ర్గంలో ఈ ద‌ఫా మహిళలకు చోటు దక్కే అవకాశాలు క‌నిపిస్తున్నాయి. టీఆర్ఎస్ తరఫున ఎమ్మెల్యేలుగా ముగ్గురు మహిళలు ఎన్నిక కాగా, వారందరికీ పదవీయోగం దక్కుతుందనే ప్రచారం జరుగుతోంది. వారికి ప్రాధాన్యం కల్పించాలని సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ఒకరికి మంత్రిపదవి, ఇంకొకరికి పార్లమెంటరీ కార్యదర్శి పదవి ఖాయం కాగా, డిప్యూటీ స్పీకర్ స్థానానికి సైతం వారిని పరిగణనలోకి తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. శాసనసభ ఎన్నికల్లో మెదక్ నుంచి పద్మా దేవేందర్‌రెడ్డి, ఖానాపూర్ నుంచి రేఖానాయక్‌, ఆలేరు […]

Continue Reading
jagan

ల‌క్ష్యం వైపు పాద‌యాత్రికుడి అడుగులు

-ఎస్వీ ర‌మ‌ణారెడ్డి -వైఎస్ జ‌గ‌న్ ప్రజాసంక‌ల్ప యాత్ర చ‌రిత్రాత్మకం -3,648 కిలోమీట‌ర్లు పూర్తి చేసిన వైనం -జ‌గ‌న్‌లో ప‌రిణ‌తి తీసుకొచ్చిన న‌డ‌క‌ -అధికార సాధ‌న దిశ‌గా ముంద‌డుగు ప్రజాసంక‌ల్పయాత్ర పేరుతో 2017, న‌వంబ‌ర్ 6న క‌డ‌ప జిల్లా ఇడుపుల‌పాయ‌లోని వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి స్మృతివనం (వైఎస్సార్‌ ఘాట్‌) నుంచి ప్రతిప‌క్ష నేత, వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ చేప‌ట్టిన పాద‌యాత్ర ల‌క్ష్యం నెర‌వేరిందా? అంటే… స‌మాధానం కోసం మ‌రో ఐదునెల‌లు ఎదురు చూడాల్సిందేన‌ని స‌మాధానం చెప్పుకోవాలి. మొత్తం 341 […]

Continue Reading
nani-jersy

షూటింగ్‌లో నాని ముక్కుకు తీవ్ర గాయం

షూటింగ్‌లో ప్రముఖ సినీన‌టుడు నాని తీవ్ర గాయాల‌పాల‌య్యాడు. క్రికెట్ నేప‌థ్యంలో నాని హీరోగా జెర్సీ సినిమా చిత్రీక‌ర‌ణ జ‌రుగుతోంది. ఇందులో భాగంగా న్యూజిలాండ్ జ‌ట్టుతో శ‌నివారం హైద‌రాబాద్‌లో ఓ స్టేడియంలో షూటింగ్ చేప‌ట్టారు. ఇందులో భాగంగా ర‌నౌట్ నుంచి నాని త‌ప్పించుకునే క్రమంలో క్రీజ్‌లో బ్యాట్ పెట్టేందుకు కొంచెం దూరం నుంచి జారిప‌డేదాన్ని షూటింగ్ చేప‌ట్టారు. దుర‌దృష్టవ‌శాత్తు నాని నిజంగానే జారి ప‌డ‌టంతో ముక్కుకు తీవ్రగాయ‌మైంది. వెంట‌నే ఆయ‌న్ను బంజారాహిల్స్లోని అపోలో హాస్పిట‌ల్‌కు త‌ర‌లించారు. చిత్తూరుకు చెందిన […]

Continue Reading
chandrababu

బాబులో అప‌రిచితుడు

-సొదుం ర‌మ‌ణారెడ్డి టీడీపీ అధినేత‌, సీఎం చంద్రబాబు అప‌ర‌చాణ‌క్యుడు. తిమ్మిని బ‌మ్మి, బ‌మ్మిని తిమ్మి చేయ‌గ‌ల స‌మ‌ర్థుడు. చివ‌రి నిమిషంలో ఏదైనా అద్భుతం చేసి తిరిగి అధికారంలోకి రాగ‌ల మేధోసంప‌త్తి చంద్రబాబు సొంతం….ఈ ప్రశంస‌లన్నీ ఎల్లో మీడియానే కాదు, ప్రత్యర్థులు సైతం ఆఫ్ ది రికార్డ్‌గా అంగీక‌రించేవే. అయితే ఇవ్వన్నీ గ‌త కాల వైభ‌వ‌మా? అనే అనుమానాలు ఇటీవ‌ల కాలంలో త‌లెత్తుతున్నాయి. మ‌రీ ముఖ్యంగా గ‌త నాలుగేళ్లుగా ఆయ‌న మాట‌ల్లో, చేతల్లో, నిర్ణయాల్లో, రాజ‌కీయ ఎత్తుగ‌డ‌ల్లో అప‌రిప‌క్వత‌, […]

Continue Reading
jagapathi-ysr-yatra

వైఎస్‌ రాజారెడ్డి పాత్రలో జ‌గ‌ప‌తిబాబు

డాక్టర్ వైఎస్‌. రాజ‌శేఖ‌ర్ రెడ్డి పాద‌యాత్రలో ముఖ్య ఘ‌ట్టాల‌తో నిర్మిస్తున్న చిత్రం యాత్ర‌. వైఎస్సార్‌ రాజకీయ జీవితంలో పాదయాత్ర కీలకఘట్టం. మలయాళ సూప‌ర్‌స్టార్ మమ్ముటి వైఎస్ పాత్రలో ప‌ర‌కాయ ప్రవేశం చేశారు. ఆనందో బ్రహ్మ వంటి సూపర్ హిట్ చిత్రాన్ని అందించిన ద‌ర్శకుడు మ‌హి వి రాఘ‌వ్ ఈ యాత్రని తెర‌కెక్కించారు. ఈ చిత్రాన్ని భలే మంచి రోజు, ఆనందో బ్రహ్మ వంటి సూపర్ హిట్ చిత్రాలతో మంచి పేరు సంపాదించుకున్న 70 ఎంఎం ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ అత్యంత […]

Continue Reading
chandrababunaidu

బాబు వ్యూహాలు మ‌రోసారి గ‌ట్టెక్కిస్తాయా?

-సొదుం ర‌మ‌ణారెడ్డి -నాడు మోడీ, నేడు రాహుల్ నామ‌స్మర‌ణ‌ -త‌న పాల‌నా వైఫ‌ల్యాల‌ను మ‌రుగుప‌రిచే య‌త్నం సార్వత్రిక ఎన్నిక‌లు ముంచుకొస్తున్నాయి. దీంతో ఏపీలో రాజ‌కీయం వేడెక్కింది. పాల‌క‌, ప్రతిప‌క్ష పార్టీ నేత‌ల మ‌ధ్య విమ‌ర్శలు, ప్రతివిమ‌ర్శలు నిప్పులు కురిపిస్తున్నాయి. ఈ యుద్ధ వాతావార‌ణం ఎన్నిక‌ల తంతు ముగిసే వ‌ర‌కు అంటే మ‌రో నాలుగు నెల‌ల పాటు కొన‌సాగుతుంది. అధికారాన్ని నిలుపుకునేందుకు టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ప్రతిప‌క్ష పార్టీల‌పై ఎక్కుపెట్టిన అస్త్రాల గురించి చ‌ర్చిద్దాం. […]

Continue Reading
ttd

వైసీపీలో కొర‌వ‌డిన పోరాట‌త‌త్వం

-సొదుం ర‌మ‌ణారెడ్డి -టీడీపీ ప్రభుత్వంపై వ్యతిరేక‌తే త‌మ‌ను అధికారంలోకి తెస్తుంద‌నుకుంటున్న వైనం -ప్రజాస‌మ‌స్యల‌పై మొక్కుబ‌డి పోరాటాల‌కే ప‌రిమిత‌మైన ప్రధాన ప్రతిప‌క్షం ఆరునూరైనా ఈ ద‌ఫా అధికారంలోకి రావాల్సిందేన‌నే ప‌ట్టుద‌ల‌తో ప్రధాన ప్రతిప‌క్షనేత వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ఏడాది క్రితం ప్రజాసంక‌ల్పయాత్ర మొద‌లుపెట్టాడు. సుదీర్ఘకాలం పాటు ప్రజ‌ల మ‌ధ్య ఉంటూ, వారి స‌మ‌స్యల‌ను తెలుసుకుంటూ త‌మ ప్రభుత్వం అధికారంలోకి వ‌స్తే న‌వ‌ర‌త్నాల పేరుతో అమ‌లుచేసే సంక్షేమ ప‌థ‌కాల గురించి వివ‌రిస్తూ ఆయ‌న ముందుకు సాగుతున్నారు. మ‌రీ ముఖ్యంగా జ‌గ‌న్ పాద‌యాత్రకు […]

Continue Reading
kcr-chandrababu-ysjagan

సీఆర్ గెలుపు – జ‌గ‌న్‌కు ఊపు -టీడీపీ శ్రేణుల్లో నైరాశ్యం

-సొదుం ర‌మ‌ణారెడ్డి తెలంగాణ‌లో అత్యంత ఉత్కంఠ‌భ‌రితంగా సాగిన ఎన్నిక‌ల్లో రెండో ద‌ఫా టీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖ‌ర్‌రావు అధికారాన్ని కైవ‌సం చేసుకోవ‌డం, ఇదే స‌మ‌యంలో టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు చ‌తికిల ప‌డ‌టం… ఏపీ ప్రతిప‌క్షనేత వైఎస్ జ‌గ‌న్‌కు కొత్త ఊపు తీసుకొచ్చింది. మ‌రో ఐదారు నెల‌ల్లో ఆంధ్రప్రదేశ్‌లో ప్రజాతీర్పున‌కు వెళ్లనున్న నేప‌థ్యంలో తెలంగాణ‌లో ప్రజాకూట‌మి ఓట‌మిపాలు కావ‌డం ఆంధ్రా ఎన్నిక‌ల‌పై తీవ్ర ప్రభావం చూప‌నుంది. మ‌రీ ముఖ్యంగా చంద్రబాబు తెలంగాణ‌లో వేసిన ఎత్తుగ‌డ‌ల‌ను కేసీఆర్ చిత్తు చేయ‌డం […]

Continue Reading
chandrababu

న‌వ్విపోదురుగాక‌…నాకేటి సిగ్గు!

-సొదుం ర‌మ‌ణారెడ్డి తెలంగాణ ఎన్నిక‌ల ప్రచారంలో భాగంగా అక్కడి అధికార టీఆర్ ఎస్‌పై టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు విమ‌ర్శలు వింటుంటే.. హ్హ‌..హ్హ‌..హ్హ‌…అని న‌వ్వుకోని వారు ఉండ‌రు. న‌వ్విపోదురుగాక నాకేటి సిగ్గు అనే చందంగా ఆయ‌న వైఖ‌రి ఉంటోందని రాజ‌కీయ విశ్లేష‌కులు అంటున్నారు. పార్టీ ఫిరాయింపు, హామీల అమ‌లుపై చంద్రబాబు తీవ్ర ఆరోఫ‌ణ‌లు, ఆగ్రహం వ్యక్తంచేశారు. చంద్రబాబు ప్రసంగం ఎట్లా సాగుతున్న‌దంటే…మాట్లాడేవారి కంటే… వినేవారే సిగ్గుప‌డాల‌న్నట్టుగా ఉంది. “ఏం త‌మ్ముళ్లు మ‌న పార్టీ త‌ర‌పున […]

Continue Reading