lakxminarayana

జేడీ యూట‌ర్న్‌-సొంత పార్టీ వైపు మొగ్గు

కొత్త రాజకీయ పార్టీ పెట్టాలా? సంపూర్ణ మద్దతు తెలిపిన లోక్‌సత్తాతో కలిసి వెళ్ళాలా అనే విషయంలో అతి త్వరలో నిర్ణయం ప్రకటిస్తానని ఐపిఎస్‌ మాజీ అధికారి వివి లక్ష్మినారాయణ చెప్పారు. జేడీ సొంత పార్టీ వైపే మొగ్గు చూపడం ఆసక్తిగా మారింది. ఆయన పార్టీ పేరు, జెండా, ఎజెండా ఎలా ఉండబోతుందనే చర్చ మొదలయ్యింది. జనధ్వని పేరుతో పార్టీ పెట్టబోతున్నారంటూ ప్రచారం కూడా జరిగింది. మరి లక్ష్మీనారాయణ అదే పేరుకు మొగ్గుచూపుతారో.. మరో కొత్త పేరుతో ముందుకొస్తారో […]

Continue Reading
pavankalya

సీమ బ‌రిలో పోటీ నుంచి నిష్క్రమిస్తున్న జ‌న‌సేన‌?

-సొదుం ర‌మ‌ణారెడ్డి వ‌చ్చే సార్వత్రిక ఎన్నిక‌ల్లో రాయ‌ల‌సీమ బ‌రి నుంచి జ‌న‌సేన పార్టీ పోటీ చేయ‌కూడ‌ద‌ని నిర్ణయించుకున్నట్టు విశ్వస‌నీయ స‌మాచారం. ఈ వార్తా క‌థ‌నం రాయ‌ల‌సీమలోని జ‌న‌సేన కార్యకర్తలు, శ్రేణులు, మెగా అభిమానుల‌కు తీవ్ర ఆవేద‌న క‌లిగించేదే అయిన‌ప్పటికీ… చేదు నిజాన్ని జీర్ణించుకోక త‌ప్పద‌ని ఆ పార్టీ ద్వితీయశ్రేణి నాయ‌క‌త్వం చెబుతుండ‌టం గ‌మ‌నార్హం. ప్రజాపోరాట యాత్ర పేరుతో జ‌న‌సేనాని ప‌వ‌న్ కొన్ని నెల‌లుగా జ‌నం మ‌ధ్యే ఉంటున్న విష‌యం అంద‌రికీ తెలిసిందే. ఈ యాత్ర మొట్ట మొద‌ట […]

Continue Reading

పండ్ల ఉత్పత్తిలో ఏపీ టాప్

పండ్ల ఉత్పత్తిలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్‌ అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఒకప్పుడు ముందంజలో ఉన్న మహారాష్ట్రను వెనక్కునెట్టి మన రాష్ట్రం ముందుకు దూసుకొచ్చింది. దేశవ్యాప్తంగా ఉత్పత్తయ్యే 100 టన్నుల పండ్లలో 15 టన్నులు మన రాష్ట్రం నుంచే వస్తున్నాయి. ఏటా 1.40 లక్షల టన్నుల పండ్లు ఏపీ నుంచి ఉత్పత్తి అవుతున్నాయి. ఇందులో అరటి, మామిడి పంటల వాటాయే మూడింట రెండొంతులుగా ఉంది. రాష్ట్రంలో ఉద్యాన పంటల సాగును కోటి ఎకరాలకు చేర్చాలనే లక్ష్యంలో భాగంగా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో […]

Continue Reading

ఇక ఒక్క క్లిక్ లో అంబులెన్స్ సేవలు

మొబైల్ ఫోన్‌లో ఒక్క క్లిక్ చేయడం ద్వారా అంబులెన్స్ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ప్రైవేట్ అంబులెన్సుల సేవలను కూడా అందుబాటులోకి తీసుకొచ్చేందుకు వీలుగా 108 పేరుతో యాప్‌ను రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ రూపొందించనుంది. రాష్ట్రంలో ప్రతి 60వేల మందికి ఒక అంబులెన్స్ ఉండాలన్న లక్ష్యం రాష్ట్ర ప్రభుత్వ పరంగా సాధ్యం కావడం లేదు. ప్రభుత్వ పరిధిలో 108, తదితర అంబులెన్సుల సేవలు ఉన్నప్పటికీ అవి ప్రజావసరాలకు చాలటం లేదు. దీంతో రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. […]

Continue Reading

అయ్యన్న వర్సెస్ సన్యాసి పాత్రులు

మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌, టిడిపి పట్టణ అధ్యక్షులుగా ఉన్న మంత్రి అయ్యన్న సోదరుడు సన్యాసిపాత్రుడుకి, మంత్రి తనయుడు చింతకాయల విజరుకు మధ్య ఆదిపత్య పోరు నేపథ్యంలో వారి మధ్య కుటుంబాల మధ్య నెలకొన్న వివాదం ఇప్పట్లో సమసిపోయేలా లేదు. మంత్రి అయ్యన్న ఆధ్వర్యాన నిర్వహించిన స్కేటింగ్‌ పోటీల ప్రారంభ, ముగింపు కార్యక్రమాల్లో పట్టణ ప్రథమ పౌరులైన మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ చింతకాయల అనిత, వైస్‌ చైర్మన్‌ సన్యాసిపాత్రుడు (జమీలు) కనిపించకపోవడం, ఫ్లెక్సీల్లో కూడా వారి పేర్లు లేకపోవడమే ఇందుకు […]

Continue Reading
telangana

సెటిల‌ర్లు ఎటువైపు?

తెలంగాణ ఎన్నిక‌ల్లో హైద‌రాబాద్‌లో స్థిర నివాసం ఏర్పర‌చుకున్న సెటిల‌ర్ల మ‌నోగ‌తం అంతుప‌ట్టడం లేదు. హైదరాబాద్‌లోని నియోజకవర్గాల్లో ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి. ముఖ్యంగా సెటిలర్ల ఓట్లు ప్రభావం చూపే స్థానాల్లో ఏ పార్టీ వైపు మొగ్గు ఉంటుందో కూడా చెప్పలేని పరిస్థితి. రాష్ట్రంలోనే జూబ్లీహిల్స్ ప్రాంతానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. ధనికులు, వివిధ రంగాల ప్రముఖులు ఈ ప్రాంతంలో నివసిస్తారు. అయితే, జూబ్లీహిల్స్ పేరుతో ఏర్పడిన నియోజకవర్గంలో మాత్రం బస్తీలు, పేద, మధ్య తరగతి ఓటర్లే ఎక్కువగా జీవిస్తున్నారు. […]

Continue Reading
chandrababu-turumala

తిరుమ‌ల వెంక‌న్నకు చంద్రన్నశ‌ఠ‌గోపం

ఎం.పురుషోత్తం రెడ్డి -అమ‌రావ‌తిలో టిటిడి నిధుల‌తోనే ఆల‌య నిర్మాణం ప్రపంచ ప్రసిద్ధి చెంది, రాయలసీమకే తలమానికమైన‌ తిరుమల తిరుపతి దేవస్థానంపై అమరావతి కేంద్రంగా చేసుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీసుకుంటున్న రాజకీయ నిర్ణయాలు టిటిడి పాలిట శాపంగా మారుతోంది. అమరావతిలో టిటిడి నమూనా ఆలయం నిర్మించాలని, అందుకోసం ఏకంగా రూ.150 కోట్లు ఖర్చు చేయాలన్న బోర్డు తీర్మానంపై రాయలసీమ ప్రజలు, శ్రీవారి భక్తులు ఆగ్రహంతో ఉన్నారు. పుండు మీద కారం కొట్టిన‌ట్టు అమరావతిలో ప్రైవేటు సంస్థలకు భూమిని […]

Continue Reading
kodalinani-nandamuriSuhasini

సుహాసినికి మద్దతుగా వైసీపీ ఎమ్మెల్యే ప్రచారం?

కూక‌ట్‌ప‌ల్లిలో టీడీపీ అభ్యర్థి నంద‌మూరి సుహాసినికి మ‌ద్దతుగా వైసీపీ ఎమ్మెల్యే నాని ప్రచారం చేస్తార‌నే ప్ర‌చారం ఊపందుకుంటోంది. కొడాలి నానికి మొద‌టి నుంని నంద‌మూరి కుటుంబంతో మంచి అనుబంధం ఉంది. ముఖ్యంగా ఎన్టీఆర్, నందమూరి హరికృష్ణ అంటే కొడాలి నానికి అమితమైన గౌరవం, అభిమానం. జూనియర్ ఎన్టీఆర్‌కు కూడా కొడాలి నాని మంచి స్నేహితుడు. గుడివాడలో తిరుగులేని నేతగా ఎదిగారు. టీడీపీలో మంచిపేరు తెచ్చుకున్నారు. తరువాత కొన్ని పరిస్థితుల దృష్ట్యా ఆయన టీడీపీని వీడి వైసీపీలో చేరారు. […]

Continue Reading
Swaroop-Chand-Gehlot-Manjulata-

ఇదేమీ హాబీ… రాజ‌స్థాన్‌లో భార్య, భర్తల పోటీ

ఒక్కొక్కరికి ఒక్కో హాబీ. ఇంత పెద్దదేశంలో ఎవ‌రి ఆలోచ‌న‌లు ఎలా ఉంటాయో ఊహించ‌డం క‌ష్టం. ఇక రాజ‌కీయాల విష‌యానికి వస్తే… కొంత మందికి అదో వ్య‌స‌నం. కొంద‌రు ప్రచార యావ‌తో ఎన్నిక‌ల్లో పోటీ చేస్తుంటారు. మ‌రికొంద‌రు స‌మ‌స్యల‌ను చ‌ర్చకు పెట్టేందుకు కూడా ఎన్నిక‌ల బ‌రిలో నిలుస్తుంటారు. రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో దంప‌తులు ఒకే నియోజ‌క‌వ‌ర్గం నుంచి బ‌రిలో దిగారు. ఇది ఆస‌క్తిక‌రంగా మారింది. కాక‌పోతే వారిద్దరూ కూడా స్వతంత్ర అభ్యర్థులుగా త‌ల‌ప‌డుతున్నారు. రాజ‌స్థాన్‌లోని బికనీర్‌ ఈస్ట్ అసెంబ్లీ […]

Continue Reading
mataku thuta

మాట‌కు తూట‌

-జిఆర్ మ‌హ‌ర్షి మాటః చంద్రబాబుకు అంబాసిడ‌ర్ కారు మాత్రమే ఉందిః మీడియా తూటః వీటినే కారుకూత‌లంటారు మాటః తాత‌కంటే మ‌న‌వ‌డికే ఆస్తి ఎక్కువ‌ తూటః ఒక్కమ‌న‌వ‌డిదేముంది, ప‌ది త‌రాల మ‌న‌వ‌ళ్లకు తాత సంపాదించాడు మాటః 2019లో నేనే సీఎం-ప‌వ‌న్‌ తూటః అస‌లు మీ పార్టీ గుర్తేమిటో చెప్పండి సార్‌ మాటః చంద్రబాబు ప‌చ్చి అవినీతిప‌రుడు-ప‌వ‌న్‌ తూటః అవినీతికే ఆయ‌న బ్రాండ్ అంబాసిడ‌ర్‌. అందుకే ఆయ‌న అంబాసిడ‌ర్ కారు పెట్టుకున్నాడు మాటః తెలంగాణ‌లో నేను ప్రచారానికి వెళ్లను-లోకేశ్‌ తూటః […]

Continue Reading