nani-jersy

షూటింగ్‌లో నాని ముక్కుకు తీవ్ర గాయం

షూటింగ్‌లో ప్రముఖ సినీన‌టుడు నాని తీవ్ర గాయాల‌పాల‌య్యాడు. క్రికెట్ నేప‌థ్యంలో నాని హీరోగా జెర్సీ సినిమా చిత్రీక‌ర‌ణ జ‌రుగుతోంది. ఇందులో భాగంగా న్యూజిలాండ్ జ‌ట్టుతో శ‌నివారం హైద‌రాబాద్‌లో ఓ స్టేడియంలో షూటింగ్ చేప‌ట్టారు. ఇందులో భాగంగా ర‌నౌట్ నుంచి నాని త‌ప్పించుకునే క్రమంలో క్రీజ్‌లో బ్యాట్ పెట్టేందుకు కొంచెం దూరం నుంచి జారిప‌డేదాన్ని షూటింగ్ చేప‌ట్టారు. దుర‌దృష్టవ‌శాత్తు నాని నిజంగానే జారి ప‌డ‌టంతో ముక్కుకు తీవ్రగాయ‌మైంది. వెంట‌నే ఆయ‌న్ను బంజారాహిల్స్లోని అపోలో హాస్పిట‌ల్‌కు త‌ర‌లించారు. చిత్తూరుకు చెందిన […]

Continue Reading
jagapathi-ysr-yatra

వైఎస్‌ రాజారెడ్డి పాత్రలో జ‌గ‌ప‌తిబాబు

డాక్టర్ వైఎస్‌. రాజ‌శేఖ‌ర్ రెడ్డి పాద‌యాత్రలో ముఖ్య ఘ‌ట్టాల‌తో నిర్మిస్తున్న చిత్రం యాత్ర‌. వైఎస్సార్‌ రాజకీయ జీవితంలో పాదయాత్ర కీలకఘట్టం. మలయాళ సూప‌ర్‌స్టార్ మమ్ముటి వైఎస్ పాత్రలో ప‌ర‌కాయ ప్రవేశం చేశారు. ఆనందో బ్రహ్మ వంటి సూపర్ హిట్ చిత్రాన్ని అందించిన ద‌ర్శకుడు మ‌హి వి రాఘ‌వ్ ఈ యాత్రని తెర‌కెక్కించారు. ఈ చిత్రాన్ని భలే మంచి రోజు, ఆనందో బ్రహ్మ వంటి సూపర్ హిట్ చిత్రాలతో మంచి పేరు సంపాదించుకున్న 70 ఎంఎం ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ అత్యంత […]

Continue Reading
nagachaithnta-samantha

నాగచైతన్య, సమంత చిత్రం వైజాగ్ షెడ్యూల్ పూర్తి

రియ‌ల్ లైఫ్ క‌పుల్ నాగ‌చైత‌న్య, స‌మంత నిన్నుకోరి ఫేమ్ శివ‌నిర్వాన ద‌ర్శక‌త్వంలో తెర‌కెక్కిస్తున్న సినిమా వైజాగ్ షెడ్యూల్ పూర్తి చేసుకొంది. ఈ ఇద్దరూ న‌టిస్తున్న నాలుగో సినిమా ఇది. ఈ క్రేజీ కాంబినేష‌న్‌ను త‌న క‌థ‌తో మ‌రింత క్రేజీగా మార్చేస్తున్నారు ద‌ర్శకుడు శివనిర్వాన‌. కొన్ని రోజులుగా వైజాగ్‌లో జ‌రుగుతున్న షెడ్యూల్ ఇప్పుడు పూర్తైంది. న‌వంబ‌ర్ 26 నుంచి హైద‌రాబాద్‌లో కొత్త షెడ్యూల్ జ‌ర‌గ‌నుంది. ఈనెల 23న నాగ‌చైత‌న్య పుట్టిన రోజు. ఇప్పటి వ‌ర‌కు 40 శాతం షూటింగ్ […]

Continue Reading
review-savyasachi

అప‌”స‌వ్యసాచి”

-జిఆర్ మ‌హ‌ర్షి ద‌ర్శకుడు చందు మొండేటి, నాగ‌చైత‌న్య కాంబినేష‌న‌ల్లో గ‌తంలో “ప్రేమ” వ‌చ్చింది. రెండు సంవ‌త్సరాల గ్యాప్‌లో స‌వ్యసాచి వ‌చ్చింది. ఇంత టైం తీసుకున్నాడు కాబ‌ట్టి చందు మంచి క‌థ‌ను త‌యారు చేసుకుని ఉంటాడ‌ని అంద‌రూ ఆశించారు. చ‌క్కెర పొంగ‌లి అందిస్తాడ‌నుకుంటే స‌ద్ది వాస‌నొచ్చే ద‌ద్దోజ‌నం వ‌డ్డించాడు. త‌లాతోకాలేని ఈ క‌థ‌తో మాధ‌వ‌న్‌లాంటి మంచి న‌టుడు వృధా అయిపోయాడు. నాగ‌చైత‌న్య ఒక్ క్యూట్ ల‌వ్‌బాయ్‌. అత‌ని నెత్తిన యాక్షన్ అనే బండ‌రాయి మోపితే మోయ‌లేడు. కానీ హీరోల‌కి […]

Continue Reading
savyasachi

హిట్ బాణాన్ని విడుస్తాడా… ఈ సవ్యసాచి

చందు మొండేది దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో నాగ చైతన్య హీరోగా తెరకెక్కిన ‘సవ్యసాచి’ చిత్రం శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మంచి’ అంచనాల నడుమ భారీగా ప్రేక్షకులముందుకు రాబోతున్న ఈ సినిమాలోతమిళ హీరో మాధవన్ విలన్ గా కీలకపాత్రలో నటించాడు. నాగ చైతన్యకి జోడిగా బాలీవుడ్ భామ నిధి అగర్వాల్ నటించింది. అయితే ఈ సినిమాలో నాగ చైతన్య అర్జునుడిగా కనిపించబోతున్నాడు. ‘సవ్యసాచి’ అంటే అర్జునుడనే అర్ధం. అంటే అర్జునుడు రెండు […]

Continue Reading
vijay-hero

సర్కార్ మూవీ వెనుక మ‌రో సినిమా క‌థ‌

మురుగదాస్ – విజయ్ కాంబోలో భారీ బడ్జెట్ తో తెరకెక్కిన సర్కార్ సినిమా ఈ దీపావళి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. భారీ అంచనాల నడుమ భారీ క్రేజ్ ఉన్న ఈ సినిమా ఒక వివాదంలో చిక్కుకుంది. విజయ్ – మురుగదాస్ కలయికలో తెరకెక్కిన‌ సర్కార్ సినిమా కథ తనదే అంటూ రైటర్ వరుణ్ రాజేంద్రన్ హైకోర్టు మెట్లు ఎక్కాడు. తాను గత కొన్నేళ్ల క్రితమే సెంగోల్ పేరుతో ఈ సర్కార్ కథ రెడీ చేశానని…. కానీ […]

Continue Reading
rajinikanth

ఐదొందల కోట్లకు చేరిన 2.0 బడ్జెట్

సూపర్‌స్టార్ రజనీకాంత్ — శంకర్ కాంబినేషన్ మూవీ 2.ఓ (రోబో 2) నవంబర్ 29న ప్రపంచవ్యాప్తంగా రిలీజవుతున్న సంగతి తెలిసిందే. నవంబర్ 3న ట్రైలర్‌ను రిలీజ్ చేస్తున్నారు. 2018 మోస్ట్ అవైటెడ్ మూవీగా.. ఇండియాలోనే అత్యంత భారీ బడ్జెట్ చిత్రంగా ప్రచారం సాగుతోంది. దాదాపు 500 కోట్లు పైగా బడ్జెట్ వెచ్చించారని మరో ప్రచారం హోరెత్తిపోతోంది. అయితే బడ్జెట్ విషయంలో నిజం ఎంత? అంటే ప్రఖ్యాత బాలీవుడ్ క్రిటిక్ తరణ్ ఆదర్స్‌కి చెందిన ప్రముఖ వెబ్‌సైట్ ఓ […]

Continue Reading
dev Movie

దేవ్ ఫస్ట్ లుక్ రిలీజ్

కార్తీ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘దేవ్‌’. రజత్‌ రవిశంకర్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం ఫస్ట్ లుక్ ఇవాళ విడుదలైంది. కాగా ఈ లుక్ లో కార్తీ స్టైలిష్ గా కనిపిస్తున్నాడు. చేతిలో హెల్మెట్ తో, వెనకాల రేసింగ్ బైక్ తో కనిపిస్తూ కార్తీ సరికొత్తగా కనిపిస్తున్నాడు. రకుల్ ప్రీత్ సింగ్, నిక్కీ గల్రాని కథానాయికలుగా నటిస్తుండగా, ఖాకీ లాంటి సూపర్ హిట్ సినిమా తర్వాత కార్తీ, రకుల్ ప్రీత్ సింగ్ కాంబినేషన్ లో వస్తున్న […]

Continue Reading
HUSHAARU movie

‘హుషారు’గా దూసుకొస్తోంది…

‘టాటా బిర్లా మధ్యలో లైలా’ చిత్రంతో నిర్మాతగా ప్రస్థానం ప్రారంభించిన లక్కీ మీడియా సంస్థ అధినేత బెక్కెంవేణుగోపాల్ ‘మేము వయసుకు వచ్చాం’, ‘సినిమా చూపిస్త మావ’ లాంటి సూపర్ హిట్లు తీశారు. ఈ సంస్థ తొమ్మిదో చిత్రంగా ‘హుషారు’ తీస్తున్నారు. రియాజ్ మరో నిర్మాత. శ్రీహర్ష కొనుగంటి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో తేజస్ కంచెర్ల, తేజ్ కూరపాటి, అభినవ్ చుంచు, దినేష్ తేజ్, దక్ష నాగర్కర్, ప్రియా వడ్లమాని,హేమ ఇంగ్లే ప్రధాన తారాగణం. ‘అర్జున్ రెడ్డి’ […]

Continue Reading
Bhairava Geetha

నవంబర్ 22న భైరవగీత విడుదల

ధనంజయ, ఇర్రామోర్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ప్రేమకథాచిత్రం ‘భైరవగీత’.. నూతన దర్శకుడు సిద్ధార్థ తాతోలు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా నవంబర్ 22న విడుద‌ల‌ కానుంది.. తెలుగు , కన్నడ భాషల్లో తెరకెక్కుతున్న ఈ సినిమా…. రాయలసీమ ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్‌లో ఎమోషనల్ లవ్ స్టోరీ చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. దీంతో సినిమాపై అంచనాలను రెట్టింపు చేసింది.. ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సమర్పిస్తున్న […]

Continue Reading