Prabas-Saaho

సాహో కాపీపై ప‌రిశోధ‌న‌

అభిమానులు పెరిగేకొద్ది శ‌త్రువులు కూడా అదే స్థాయిలో పెర‌గ‌డం స‌హ‌జం. ఇటీవ‌ల సినీ రంగంలో కొత్త పోక‌డ‌లు చోటు చేసుకున్నాయి. ఏదైనా సినిమాకు సంబంధించి టీజ‌ర్ లేదా ట్రైల‌ర్ విడుద‌లైన మ‌రుక్షణం నుంచే… ఆ సినిమా ఏ సినిమాకు కాపీనో క‌నిపెట్టేందుకు ఓ టీం నిరంత‌రం ప‌ని చేస్తోంది. ప‌వ‌న్‌క‌ల్యాన్ అజ్ఞాత‌వాసి సినిమా ఓ ఆంగ్ల సినిమాకు కాపీ అంటూ… ఆ వివ‌రాల‌తో స‌హా సోష‌ల్ మీడియాలో దుమ్ము రేపిన సంగ‌తి తెలిసిందే. మ‌రీ ముఖ్యంగా విప‌రీత‌మైన […]

Continue Reading
dilraju

రాజు గారి లెక్క తప్పిందే….

నిర్మాత దిల్ రాజు.. ఈ పేరు ప్రస్తావించిన ప్రతిసారీ హిట్ చిత్రాల నిర్మాత అనే క్యాప్షన్ కామన్ గా మారింది. దిల్, ఆర్య, బొమ్మరిల్లు, కొత్త బంగారు లోకం, మిస్టర్ పర్ఫెక్ట్ …ఇలా వరుస బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాలతో దిల్ రాజు హిట్ చిత్రాల నిర్మాతగా మారారు. ఇక ఈ పేరును 2017లో ఫిదా, శతమానం భవతి, ఎంసీఏ, దువ్వాడ జగన్నాథమ్ లాంటి వరుస హిట్లతో సార్ధకం చేసుకున్నారు. అయితే 2018 నాటికి రాజుగారి లెక్క […]

Continue Reading
Prabas-Saaho

మోస్ట్ క్రేజియ‌స్ట్ ప్రాజెక్ట్ “షేడ్స్‌ ఆఫ్ సాహో” విడుదల

ప్రపంచంలోని ఏ మారుమూల ప్రాంతానికి వెళ్ళినా ‘బాహుబలి చిత్రం గురించి మాట్లాడ‌ని సినిమా ప్రేక్షకుడు లేడు. ప్రపంచ సినిమా ప్రేక్షకుడి కి తెలుగు సినిమా ని పరిచ‌యం చేసిన ఘ‌న‌త బాహుబ‌లి మాత్రమే.. తెలుగు సినిమా స‌త్తాని ద‌మ్ముని తెలియ జేసిన బాహుబ‌లి చిత్రం తరువాత ప్రపంచవ్యాప్తంగా ఉన్న రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానుల ఉత్కంఠని మరింత పెంచుతూ మూడు భాషల్లో అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న మెట్ట‌మెద‌టి చిత్రం ‘సాహో’. రన్ రాజా రన్ […]

Continue Reading
Hello Guru Prema Kosame

హ‌లో గురూ… పాత క‌థ‌!

-జీఆర్ మ‌హ‌ర్షి ఓ 80 ఏళ్ల క్రితం జ‌ర్మన్ ర‌చ‌యిత బ్రెహ్ట్ చిన్న న‌వ‌ల రాశాడు. హీరో ఒక అతిథిగా హీరోయిన్ ఇంటికొస్తాడు. ఆ స‌మ‌యానికి హీరోయిన్ నిశ్చితార్థం జ‌రుగుతూ ఉంటుంది. త‌ర్వాత హీరోహీరోయిన్ల మ‌ధ్య ల‌వ్ . చివ‌రికి ఏం జ‌రుగుతుందో అంద‌రికీ తెలుసు. ఈ పాటికి మీకో తెలుగు సినిమా గుర్చొచ్చి ఉండాలి. మీ జ్ఞాప‌కం క‌రెక్ట్‌. నువ్వు నాకు న‌చ్చావ్ సినిమాలోని కొన్ని సీన్లు అటూఇటూ చేసి దానికి నువ్వేనువ్వు, నేను శైల‌జ […]

Continue Reading

గాయాలను గెల‌క్కండి!

-జీఆర్ మ‌హ‌ర్షి అర‌వింద స‌మేత సినిమా చూశాను. ఉద‌యం ఆట టికెట్లు దొర‌క‌లేదు. (ఎన్టీఆర్‌, త్రివిక్రమ్ స్టామినా ఇది). మ‌ధ్యాహ్నం ఆట‌కి దొరికాయి. బ‌య‌టకు వ‌చ్చేస‌రికి అంద‌రూ రివ్యూలు రాసేశారు. కొత్తగా ఏం రాయాలో అర్థంకాలేదు. ఆలోచిస్తే రాయాల్సిన విష‌యాలు చాలా ఉన్నాయ‌ని అనిపించింది. ఎందుకంటే నేను ఫ్యాక్షన్ రుచి చూసిన‌వాన్ని. ఫ్యాక్షన్ గురించి రాసిన వాన్ని. ఫ్యాక్షన్‌కి స‌మీపంలో జీవించినవాన్ని. ఈ సినిమాలో హీరో పేరు వీర‌రాఘ‌వ‌రెడ్డి, వూరు కొమ్మద్ది. ఈ వూరు క‌డ‌పజిల్లా వీర‌పునాయునిప‌ల్లి […]

Continue Reading
hello guru

హ‌లో గురు ప్రేమ‌కోస‌మే` పాటలు విడుద‌ల‌. అక్టోబర్ 10న ట్రైలర్ విడుదల.

ఎన‌ర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా హిట్ చిత్రాల నిర్మాత దిల్‌ రాజు సమర్పణ లో శిరీష్, లక్ష్మణ్  నిర్మాతలు గా త్రినాధ్ రావు నక్కిన దర్శకత్వం లో రూపొందుతోన్న ల‌వ్ ఎంట‌ర్ టైన‌ర్ `హ‌లో గురు ప్రేమ కోస‌మే`.  విల‌క్ష‌ణ న‌టుడు ప్ర‌కాశ్‌రాజ్ ఇందులో కీల‌క‌పాత్ర‌లో న‌టిస్తున్నారు. అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్‌, ప్ర‌ణీత హీరోయిన్స్‌గా న‌టించారు. `సిసనిమా చూపిస్త మావ‌, నేను లోక‌ల్` వంటి హిట్‌ చిత్రాల ద‌ర్శ‌కుడు త్రినాథ‌రావు న‌క్కిన ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న ఈ క్యూట్ అండ్ […]

Continue Reading
prabas

విదేశీ భాష‌లో ప్ర‌భాస్ సినిమా టైటిల్‌

ప్రభాస్‌… ఈ పేరు వింటేనే కుర్రకారుకు ఓ క్రేజ్‌. అమ్మాయిల‌కైతే ప్రత్యేకంగా చెప్ప‌న‌వ‌స‌రం లేదు. ఈ కాల‌పు మ‌న్మథుడు. అమ్మాయిల‌కు క‌ల‌ల బాస్ ప్రభాస్. బాహుబ‌లి-1,2 ల‌తో ఓ రేంజ్‌కు చేరుకున్న ప్రభాస్ సినిమా వ‌స్తోందంటే ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసేవారు కోట్లలో ఉన్నారు. ప్రస్తుతం సాహో నిసిమా షూటింగ్ జ‌రుపుకుంటోంది. ఈ సినిమా అంచ‌నాలు కూడా భారీగానే ఉన్నాయి. ఇదే స‌మ‌యంలో మ‌రో సినిమాకు కూడా అంగీక‌రించిన‌ట్టు స‌మాచారం. కాగా ఈ సినిమా ద‌ర్శకుడు రాధాకృష్ణ నేతృత్వంలో […]

Continue Reading
vijay devaralkond

నోటాలో కేటీఆర్‌ను అనుకరించాను!

విజయ్ దేవరకొండ … తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం మారుమ్రోగుతున్నపేరిది. ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా సినిమాల్లోకి ప్రవేశించి అనతి కాలంలోనే బ్రాండ్ ఇమేజ్‌ను, స్టార్ స్టేటస్‌ను సొంతం చేసుకున్నారాయన. వరుస విజయాలతో సంచలనం సృష్టిస్తున్న విజయ్ దేవరకొండ నటించిన తాజా చిత్రం నోటా. సమకాలీన రాజకీయాంశాల నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా హీరో విజయ్ దేవరకొండ గురువారం హైదరాబాద్‌లో పాత్రికేయులతో ముచ్చటించారు. ఆ విశేషాలివి.  మళ్లీ అర్జున్‌రెడ్డి […]

Continue Reading
anagnaga

 ‘అనగనగా ఓ ప్రేమకథ ‘  పాట ను విడుదల చేసిన  ప్రముఖ  దర్శకుడు శేఖర్ కమ్ముల 

విరాజ్.జె .అశ్విన్ హీరో గా పరిచయం అవుతూ ‘అనగనగా ఓ ప్రేమకథ’ అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి విదితమే. కె.సతీష్ కుమార్ సమర్పణలో  టి.ప్రతాప్  దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో నాయికలుగా రిద్ధి కుమార్ ,రాధా బంగారు నటిస్తున్నారు.  సినిమా రంగంలో ప్రముఖ  ఫైనాన్షియర్ గా పేరుపొందిన  నిర్మాత  కె.ఎల్.యన్.రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ సాంగ్ ను ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..’ […]

Continue Reading
ntr baio pic

రెండు భాగాలుగా ఎన్టీఆర్ బయోపిక్

సావిత్రి జీవితం ఆధారంగా తెరకెక్కిన ‘మహానటి’ ఘన విజయం సాధించింది. ఆ సినిమా సక్సెస్ ఇచ్చిన ఊపుతో బయోపిక్‌ల హవా మొదలైంది. దివంగత నటుడు, తెలుగుదేశం వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ బయోపిక్‌ను డైరెక్టర్ క్రిష్ తెరకెక్కిస్తున్నారు. వెండితెరపైనే కాకుండా తెలుగు ప్రజల జీవితాలపై చెరగని ముద్ర వేసిన ఎన్టీఆర్ జీవితాన్ని తెరపై చూడటం కోసం ప్రేక్షకులు ఆసక్తి కనబరుస్తున్నారు.ఇప్పటి వరకూ ‘యన్‌.టి.ఆర్’ అని ఈ సినిమా పేరును ప్రచారం చేయగా.. దానికి కథానాయకుడు అనే క్యాప్షన్ జత చేశారు. […]

Continue Reading