nani-jersy

షూటింగ్‌లో నాని ముక్కుకు తీవ్ర గాయం

షూటింగ్‌లో ప్రముఖ సినీన‌టుడు నాని తీవ్ర గాయాల‌పాల‌య్యాడు. క్రికెట్ నేప‌థ్యంలో నాని హీరోగా జెర్సీ సినిమా చిత్రీక‌ర‌ణ జ‌రుగుతోంది. ఇందులో భాగంగా న్యూజిలాండ్ జ‌ట్టుతో శ‌నివారం హైద‌రాబాద్‌లో ఓ స్టేడియంలో షూటింగ్ చేప‌ట్టారు. ఇందులో భాగంగా ర‌నౌట్ నుంచి నాని త‌ప్పించుకునే క్రమంలో క్రీజ్‌లో బ్యాట్ పెట్టేందుకు కొంచెం దూరం నుంచి జారిప‌డేదాన్ని షూటింగ్ చేప‌ట్టారు. దుర‌దృష్టవ‌శాత్తు నాని నిజంగానే జారి ప‌డ‌టంతో ముక్కుకు తీవ్రగాయ‌మైంది. వెంట‌నే ఆయ‌న్ను బంజారాహిల్స్లోని అపోలో హాస్పిట‌ల్‌కు త‌ర‌లించారు. చిత్తూరుకు చెందిన […]

Continue Reading
pavankalya

సీమ బ‌రిలో పోటీ నుంచి నిష్క్రమిస్తున్న జ‌న‌సేన‌?

-సొదుం ర‌మ‌ణారెడ్డి వ‌చ్చే సార్వత్రిక ఎన్నిక‌ల్లో రాయ‌ల‌సీమ బ‌రి నుంచి జ‌న‌సేన పార్టీ పోటీ చేయ‌కూడ‌ద‌ని నిర్ణయించుకున్నట్టు విశ్వస‌నీయ స‌మాచారం. ఈ వార్తా క‌థ‌నం రాయ‌ల‌సీమలోని జ‌న‌సేన కార్యకర్తలు, శ్రేణులు, మెగా అభిమానుల‌కు తీవ్ర ఆవేద‌న క‌లిగించేదే అయిన‌ప్పటికీ… చేదు నిజాన్ని జీర్ణించుకోక త‌ప్పద‌ని ఆ పార్టీ ద్వితీయశ్రేణి నాయ‌క‌త్వం చెబుతుండ‌టం గ‌మ‌నార్హం. ప్రజాపోరాట యాత్ర పేరుతో జ‌న‌సేనాని ప‌వ‌న్ కొన్ని నెల‌లుగా జ‌నం మ‌ధ్యే ఉంటున్న విష‌యం అంద‌రికీ తెలిసిందే. ఈ యాత్ర మొట్ట మొద‌ట […]

Continue Reading
telangana

సెటిల‌ర్లు ఎటువైపు?

తెలంగాణ ఎన్నిక‌ల్లో హైద‌రాబాద్‌లో స్థిర నివాసం ఏర్పర‌చుకున్న సెటిల‌ర్ల మ‌నోగ‌తం అంతుప‌ట్టడం లేదు. హైదరాబాద్‌లోని నియోజకవర్గాల్లో ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి. ముఖ్యంగా సెటిలర్ల ఓట్లు ప్రభావం చూపే స్థానాల్లో ఏ పార్టీ వైపు మొగ్గు ఉంటుందో కూడా చెప్పలేని పరిస్థితి. రాష్ట్రంలోనే జూబ్లీహిల్స్ ప్రాంతానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. ధనికులు, వివిధ రంగాల ప్రముఖులు ఈ ప్రాంతంలో నివసిస్తారు. అయితే, జూబ్లీహిల్స్ పేరుతో ఏర్పడిన నియోజకవర్గంలో మాత్రం బస్తీలు, పేద, మధ్య తరగతి ఓటర్లే ఎక్కువగా జీవిస్తున్నారు. […]

Continue Reading
kodalinani-nandamuriSuhasini

సుహాసినికి మద్దతుగా వైసీపీ ఎమ్మెల్యే ప్రచారం?

కూక‌ట్‌ప‌ల్లిలో టీడీపీ అభ్యర్థి నంద‌మూరి సుహాసినికి మ‌ద్దతుగా వైసీపీ ఎమ్మెల్యే నాని ప్రచారం చేస్తార‌నే ప్ర‌చారం ఊపందుకుంటోంది. కొడాలి నానికి మొద‌టి నుంని నంద‌మూరి కుటుంబంతో మంచి అనుబంధం ఉంది. ముఖ్యంగా ఎన్టీఆర్, నందమూరి హరికృష్ణ అంటే కొడాలి నానికి అమితమైన గౌరవం, అభిమానం. జూనియర్ ఎన్టీఆర్‌కు కూడా కొడాలి నాని మంచి స్నేహితుడు. గుడివాడలో తిరుగులేని నేతగా ఎదిగారు. టీడీపీలో మంచిపేరు తెచ్చుకున్నారు. తరువాత కొన్ని పరిస్థితుల దృష్ట్యా ఆయన టీడీపీని వీడి వైసీపీలో చేరారు. […]

Continue Reading
babu feelings

చంద్ర‌బాబు బావ క‌ళ్లల్లో ఆనందం కోసం…

టీడీపీ అధినేత చంద్ర‌బాబు బావ ఆనందం కోసం ఎల్లోమీడియా ఏమైనా రాస్తారు, ఏమైనా రాయ‌రు అనేది రాజ‌కీయ విశ్లేష‌కుల అభిప్రాయం. అలాగే వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్‌పై ఎల్లోమీడియా ఓర్వ‌లేనిత‌నం ఎప్ప‌టిక‌ప్పుడు బ‌య‌ట‌ప‌డుతూనే ఉంది. ఎక్క‌డో ఉత్త‌రాధి రాష్ర్టాల‌పై వెలువ‌డిన స‌ర్వేల్లో కాంగ్రెస్ అధికారంలోకి వ‌స్తుంద‌నే స‌మాచారాన్ని ఎల్లో మీడియా ఎంతో అపురూపంగా క‌ళ్ల‌క‌ద్దుకుని మ‌రీ ప్ర‌చురించింది. దీన్ని ఎవ‌రూ త‌ప్పు ప‌ట్ట‌రు, ప‌ట్టాల్సిన అవ‌స‌రం కూడా లేదు. ఎందుకంటే త్వ‌ర‌లో ఐదు రాష్ర్టాల‌కు జ‌రిగే అసెంబ్లీ […]

Continue Reading
minister somiredy

ప్రేమ గుడ్డిద‌ని తెలియ‌దా సోమిరెడ్డి 

ఏంటో…ఆయ‌న మాటేంటో…ఆయ‌న బాధ ఏంటో…ఏమీ అర్థం కాదు. మోడీ, ప‌వ‌న్ ప్రేమించుకుంటున్నార‌ని, వారిద్ద‌రూ ముద్దూమురిపాలు తీర్చుకుంటున్నా త‌మ‌కేమీ ఇబ్బంది లేద‌ని మంత్రి సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న్‌రెడ్డి చెబుతున్నారు. ఇబ్బంది లేక‌పోతే వారి ప్రేమ‌గోల మ‌ధ్య‌లో మీన‌సేంది, స‌ణుగుడేంది సామీ అని జ‌న‌సైనికులు ప్ర‌శ్నిస్తున్నారు. ‘‘రాష్ట్రంలో కన్నా లక్ష్మీనారాయణ, జగన్‌, పవన్‌… ప్రేమించుకుంటున్నారు. పవన్‌, మోదీ చంకలో కూర్చొని ముద్దులు పెట్టుకున్నా మాకు ఎలాంటి ఇబ్బంది లేదు. అయితే 17 అంశాల్లో కేంద్రంపై పోరాటం చేస్తానని పవన్‌ ప్రకటించారు. ఇప్పుడా […]

Continue Reading

బాబు విర‌హ వేద‌న‌

ప్చ్‌…త‌న‌ను కాద‌న్నందుకు కాదు…మోడీ ప్రేమ‌ను అంగీక‌రించ‌డాన్ని బాబు జీర్ణించు కోలేకున్నారు. అందులోనూ త‌న‌తో ఇంత కాలం చెట్ట‌ప‌ట్టాలేసుకుని తిరిగిన ప్రియుడితో మ‌రొక‌రు పార్కులు, ప‌బ్బులు, సినిమా థియేట‌ర్లంబ‌డి తిరుగుతుంటే…తెలిసి తెలిసి ఏ ప్రియురాలైనా భ‌రిస్తుందా? ప‌్రియుడిని చంప‌డ‌మో లేక తాను బ‌ల‌వ‌న్మ‌ర‌ణం పాల‌వ‌డం జ‌రుగుతోంటోంది క‌దా! అదేందోగాని ప్రేమ ప‌గ‌ను కూడా పుట్టిస్తుంది. బాబు, కేసీఆర్‌, మోడీ మ‌ధ్య ట్ర‌యాంగిల్ ప్రేమ క‌థ న‌డుస్తోంది. వీరి ప్రేమ క‌థ ఆధారంగా ఇద్ద‌రు ముద్దుగుమ్మ‌ల మ‌ధ్య ముద్దుల మోడీ […]

Continue Reading
hero sivali

కాల‌జ్ఞాని శివాజీ

అవును శివాజీ చెప్పింది…జ‌నాలు అనుమానించించి నిజ‌మే అయ్యింది బ్రో. అర్రె శివాజీకి ఎంత ముందు చూపు. గ‌త నెల‌లో  శివాజీ ప్రెస్‌మీట్ పెట్టి అయ్యా మ‌న ఆరాధ్య దైవం, తెలుగుజాతి పౌరుషానికి ప్ర‌తీకైన సీఎం చంద్ర‌బాబు గారికి రాజ్యాంగ బ‌ద్ధ‌మైన సంస్థ నుంచి నోటీసులు రాబోతున్నాయ‌ని మైకులు విర‌గ్గొట్టి చెబితే.. ప్ర‌తిప‌క్ష నేత‌లు, రాజ‌కీయ విశ్లేష‌కులు, కొంద‌రు జ‌ర్న‌లిస్టులు  ఆయ‌న్ను పిచ్చోడిని చూసిన‌ట్టు చూడ‌లేదా?.  ఇప్పుడు గోవిందా గోవిందా అంటే తిరుమ‌ల‌కు వ‌చ్చినోడు స్వామికి దండం పెట్టుకొని […]

Continue Reading
chandrababu-chaganti

ప్ర‌వ‌చ‌న‌క‌ర్త చాగంటితో పోటీ అంటున్న‌చంద్ర‌బాబు 

ప్ర‌వ‌చ‌న‌క‌ర్త బ్ర‌హ్మ‌శ్రీ చాగంటి కోటేశ్వ‌ర‌రావు పేరు విన‌ని తెలుగు వారు ఉండ‌రు. ఆయ‌న తెలుగు రాష్ర్టాల‌తో పాటు దేశ‌విదేశాల్లో విస్తృతంగా ప‌ర్య‌టిస్తూ ప్ర‌వ‌చ‌నాలు చెబుతూ ఆధ్యాత్మిక త‌త్వ‌వేత్త‌గా పేరు గ‌డించారు. ఇప్పుడాయ‌న‌కు ఆంధ్రా సీఎం చంద్ర‌బాబు రూపంలో పెద్ద స‌వాల్ ఎదురైంది. ఓసోస్ ఆ మాత్రం ప్ర‌వ‌చ‌నాల‌ను నేను చెప్ప‌లేన‌ను కుంటున్నావా?  రా నా ముందుకొచ్చి నీ బ్ర‌హ్మ విద్య‌ను ప్ర‌ద‌ర్శించు అని మ‌న సీఎం గారు స‌వాల్ విసురుతున్నారు. ఇందులో భాగంగా మంగ‌ళ‌వారం రాజ‌ధాని ప్రాంత‌మైన […]

Continue Reading
murders in road

పరువు హత్యలు-పరువు తక్కువ ప్రసారాలు

మనం 21వ శతాబ్దంలో ఉన్నామా? ఇక్ష్వాకుల కాలంలో ఉన్నామా? అన్న ఆలోచన కూడా లేకుండా తమ అజ్ఞానాన్ని వీక్షకులకు ఇంజెక్టు చేస్తూ, ప్రణయ్ హత్య, సందీప్ పై, మాధవి పైన హత్యాయత్నంలాంటి సంఘటనలకు ఊతమిస్తున్నాయి. తెలుగు ప్రాంతంలో ఇటీవల జరిగిన ఒక పరువు హత్య, మరొక పరువు హత్యాయత్నం మానవ సంబంధాలను మరొక సారి చర్చకు తీసుకొచ్చాయి. వైశ్యకులానికి చెందిన అమృత, ఎస్సీ కులానికి చెందిన పెరుమాళ్ల ప్రణయ్(24) ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. దీన్ని పరువు తక్కువగా […]

Continue Reading