rx 100

టీనేజ‌ర్స్ ప్రాణాలు తీసిన సినిమా

సినిమాలు వినోదం పంచ‌డం వ‌ర‌కే ప‌రిమితం కాలేదు. సినిమాలు విషాదాన్ని కూడా పంచుతామంటున్నాయి. ఇద్ద‌రు టీనేజ్ యువ‌కులు ఆత్మ‌హ‌త్య‌కు ఆర్ఎక్స్ 100 అనే చిత్రం ప్రేరేపించిందంటే ఒక్క‌సారిగా భ‌యమేస్తోంది. జ‌గిత్యాల విద్యార్థుల ఆత్మ‌హ‌త్య‌కు ఈ సినిమానే ప్రేరేపించింద‌ని పోలీసుల ప్రాథ‌మిక విచార‌ణ‌లో తేలింది. ఇద్దరు వేర్వేరు అమ్మాయిలను  రవితేజ, మహేందర్ ప్రేమింఒచారు. అయితే టీనేజ్ ప్రేమ విఫ‌ల‌మ‌వుతుంది. దీంతో  ‘ఆర్‌ఎక్స్‌ 100’ సినిమాలో తరహా మోసపోయామని భావించిన ఆ ఇద్ద‌రు యువ‌కులు ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ్డార‌ని  పోలీసులు మిస్ట‌రీని […]

Continue Reading
acotress trisha

త్రిష‌కు బాయ్‌ఫ్రెండ్ కావాల‌ట‌!

నాకు అది లేదు…ఇది లేదు అని ఎవ‌రైనా అన్నారంటే ఎలా అర్థం చేసుకోవాలి? అవి కావాల‌ని అంటున్నార‌నో, లేక వాటిని సాధించాల‌నే ఆలోచ‌న‌లో ఉన్నార‌నో ఎవ‌రైనా అర్థం చేసుకుంటారు. ప్ర‌ముఖ హీరోయిన్ త్రిష చెన్నై ప్రెస్‌మీట్‌లో మాట్లాడిన మాట‌ల‌ను కూడా కుర్ర‌కారు అలా అర్థం చేసుకునే అవ‌కాశాలున్నాయి మ‌రి. విజ‌య్ సేతుప‌తి, త్రిష జంట‌గా న‌టించిన తొలి చిత్రం 96. ఇంత‌కూ సంఖ్య పేరుతో సినిమా పేరంటే భ‌లే చిత్రంగా ఉంది క‌దూ. ఈ విచిత్ర సినిమా […]

Continue Reading

 ఏపీ కాంగ్రెస్ కు లైఫ్…. రాహుల్ టూర్ తో ఊపిరి

 ఏపీ కాంగ్రెస్ లో ఊపు వచ్చిందా..? విభజనతో పత్తాలేకుండా పోయిన కాంగ్రెస్ .. కొత్త ఊపిరి పోసుకుంటోందా..? అంటే అవుననే అంటున్నారు ఆపార్టీ నేతలు. రాహుల్ గాంధీ రాకతో కాంగ్రెస్ కేడర్ లో కొత్త ఉత్సాహం వచ్చినట్టు కనిపిస్తోంది. కాంగ్రెస్ సభకు వచ్చిన ప్రజానీకం చూసి హస్తం నేతలు ఖుషీ అవుతున్నారు. కాంగ్రెస్ నేతల్లో కాన్ఫిడెంట్ పెరిగింది. ఇప్పటిదాకా జనంలోకి రాని నేతలు .. ఇప్పుడు ధైర్యంగా వెళ్లగలుగుతున్నారు. ప్రజల్లో పార్టీపై ఉన్న వ్యతరేకత పోతోందని సంబరపడుతున్నారు. […]

Continue Reading

బిగ్‌బాస్ హౌస్ నుంచి కౌశ‌ల్ గెంటివేత?

ఇది బిగ్‌బాస్ హౌస్‌…ఎప్పుడైనా, ఏదైనా జ‌ర‌గొచ్చంటూ ఇన్నాళ్లు బిగ్‌బాస్‌తో పాటు  హోస్ట్ నాని మాట‌ల‌తో హెచ్చ‌రిస్తుంటే..ఆం వీళ్లు రేటింగ్స్ పెంచుకోవ‌డంలో భాగంగా ఆడుతున్న నాట‌కాలు అని ప్రేక్ష‌కులు, కంటెస్టెంట్స్ లైట్‌గా తీసుకున్నారు. ఇప్పుడు బిగ్‌బాస్ చేత‌ల‌కు ప‌నిచెప్పే స‌మ‌యం ఆస‌న్న‌మైన‌ట్టు హౌస్‌లో చోటు చేసుకుంటున్న ప‌రిణామాలు చెబుతున్నాయి.  రెండుమూడు రోజులుగా బిగ్‌బాస్ హౌస్‌లో   ప‌రిణామాలు శ‌ర‌వేగంగా మారుతున్నాయి. బిగ్‌బాస్ ఆదేశాలా? ఓ లెక్కా, పాటించ‌క‌పోతే ఏమ‌వుతుంది చూద్దాం అనే లెక్క‌లేనిత‌నం క‌నిపిస్తోంది.  నిబంధ‌నల‌ను పాటించ‌క కంటెస్టెంట్స్ గొడ‌వ‌ల‌కు […]

Continue Reading

వైసీపీలో కాపు సెగ – రాధా, సామినేని, అంబటి

జ‌న‌సేన ప్ర‌భావం.. వైసీపీలోని కాపు నేత‌ల‌పై బాగానే ప‌డుతున్న‌ట్టుంది. మున్ముందు ఇంకెటువంటి అనుభ‌వాలు చ‌విచూడాల్సి వ‌స్తుంద‌నే ఆందోళ‌న‌ప‌డుతున్నారు. వాస్త‌వానికి 2014లో టీడీపీ గెలుపులో కాపు వ‌ర్గం పాత్ర ఉంద‌నేది చంద్ర‌బాబు అంగీక‌రించే వాస్త‌వం. బీసీ రిజ‌ర్వేష‌న్లు, ఉప‌ముఖ్య‌మంత్రి ప‌ద‌వులతో బాగానే చేరువ‌య్యారు. కానీ.. జ‌న‌సేన టీడీపీ నుంచి వేరుకావ‌టం పైగా చంద్ర‌బాబు, లోకేష్‌ల‌పై నిప్పులు కురిపించ‌టంతో.. కాపులు కూడా.. ఈ ద‌ఫా.. జ‌న‌సేన వైపు మ‌ళ్ల‌తార‌నే ప్ర‌చారం సాగుతుంది. ఒక‌వేళ ఎవ‌రికీ పూర్తిస్థాయి మెజార్టీ రాక‌పోయినా. జ‌న‌సేన […]

Continue Reading

 చినబాబు భజన కోసం… ఇంటర్నేషనల్ కన్సెల్టీన్సీ

 నాన్న గారి అడుగుజాడల్లోనే…..ఏపీ మంత్రి నారా లోకేష్‌ తండ్రి అడుగుజాడల్లోనే నడుస్తున్నారు. ఆయన దార్శనికత., విజన్‌లలో కాదండోయ్…. కోటరీని మెయింటెయిన్‌ చేయడంలో….. చినబాబు తీరు చూసి అధికార వర్గాలు సైతం షాకవుతున్నాయి. ఇక సొంత భజన కోసం నియమించుకున్న ఓ అంతర్జాతీయ కన్సల్టెన్సీ కూడా ప్రచార బాధ్యతలు చూస్తోంది. ఈ కన్సెల్టెన్సీ కార్యాలయాన్ని ఏకంగా సిఎంఓలోనే పెట్టేశారు. నెలకు కోట్ల రుపాయలు ఎదురు డబ్బులిచ్చి మరీ ఉచితంగా కార్యాలయం ఏర్పాటు చేయడం వెనుక ఉన్న మర్మమేమిటో ఎవరికి […]

Continue Reading

పూజా డైలాగ్‌కి సిగ్గుపడిపోయిన ఎన్టీఆర్

త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఎన్టీఆర్, పూజా హెగ్డే జంటగా నటించిన చిత్రం ‘అరవింద సమేత వీరరాఘవ’. చిత్ర యూనిట్ తాజాగా విడుదల చేసిన ఫస్ట్ లిరికల్ సాంగ్‌కు మంచి రెస్పాన్స్ వస్తోంది. ‘రఫ్‌గా కనిపిస్తారు కాని.. మాట వింటారు.. పర్లేదు’.. అన్న పూజా హెగ్డే డైలాగ్‌కి సిగ్గుపడిపోయిన ఎన్టీఆర్‌ని చూసి అభిమానులు ఫిదా అవుతున్నారు. ‘అనగనగనగా.. అరవిందట తన పేరు’ అంటూ అర్మన్ మాలిక్ ఆలపించిన ఈ పాట.. శ్రోతలకు మంచి జోష్‌నిస్తుంది. ‘చీకటి లాంటి పగటి […]

Continue Reading

2019 ఎన్నిక‌ల్లో జెడియు అభ్య‌ర్థిగా ప్ర‌శాంత్ కిశోర్

ఈ దేశంలో ఎన్నికల‌ వ్యూహ క‌ర్త‌గా పేరొందిన ప్ర‌శాంత్‌కిషోర్ 2109 ఎన్నిక‌ల్లో దేశ రాజ‌కీల్లోకి అడుగు పెట్ట‌బోతున్నారు. రాజ‌కీయపార్టీల‌కు తాను చేస్తున్న ఎన్నిక‌ల ప్ర‌చారం, పోల్ మేనేజ్‌మెంట్ల‌ నుంచి నిష్ర్క‌మిస్తున్న‌ట్లు ప్ర‌శాంత్ కిశోర్ సెప్టెంబ‌రు 10న ప్ర‌క‌టించారు. ఈ నిర్ణ‌యం ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల్లోకి వ‌చ్చేందుకేన‌ని ఆయ‌న స‌న్నిహిత వ‌ర్గాలు చెబుతున్నాయి   . బీహార్‌లో నితీష్ కుమార్ నేతృత్వంలోని జెడియులో చేర‌బోతున్నారు. 2019 బీహార్ ఎన్నిక‌ల్లో జెడియు త‌ర‌ఫున పోటీచేస్తార‌న్న ప్ర‌చారం కూడా ఊపందుకుంది. జెడియులో చేరి […]

Continue Reading

శ్రీ‌కాళ‌హ‌స్తి టీడీపీలో వాట్స‌ప్ ర‌చ్చ‌

సోష‌ల్ మీడియా పుణ్యాన అభిప్రాయాల‌ను స్వేచ్ఛ‌గా వెల్ల‌డించే సౌక‌ర్యం ల‌భించింది. ఈ స్వేచ్ఛ దుర్వినియోగ‌మా, స‌ద్వినియోగం అవుతుందా అనేది మ‌రో చ‌ర్చ‌. మొత్తానికి ర‌చ్చ‌కు మాత్రం వేదిక అవుతోంది. ఇప్పుడు శ్రీ‌కాళ‌హ‌స్తి టీడీపీ వాట్స‌ప్ గ్రూప్ అలాంటి ర‌చ్చ‌కు వేదికైంది. చిత్తూరు జిల్లా శ్రీ‌కాళ‌హ‌స్తి నియోజ‌క‌వ‌ర్గం తెలుగుదేశం పార్టీకి కంచుకోట‌. ఇక్క‌డి నుంచి బొజ్జల గోపాల‌కృష్ణారెడ్డి ప్రాతినిథ్యం వ‌హిస్తున్నారు. అనారోగ్య కార‌ణాల రీత్యా ఆయ‌న్ను మంత్రి వ‌ర్గం నుంచి త‌ప్పించారు. ప్ర‌స్తుతం ఆయ‌న కుమారుడు బొజ్జ‌ల సుధీర్‌రెడ్డి […]

Continue Reading

ముందస్తు అయితే చంద్రబాబు డబ్బులిస్తారా

తెలంగాణలో ముందస్తు ఎన్నికలు వస్తే పి ముఖ్యమంత్రి,టిడిపి అదినేత చంద్రబాబు నాయుడు ఎలాంటి పాత్ర పోషిస్తారన్నదానిపై ఆసక్తికరమైన కధనాలు వస్తున్నాయి.తెలంగాణలో టిఆర్ఎస్ ను ఇరుకునపెట్టడానికి ఈ అవకాశాన్ని వాడుకునే చాన్స్ ఉందని ఒక పత్రిక అంచనా వేసింది. తెలంగాణలో ముప్పై నుంచి నలభై అసెంబ్లీ నియోజకవర్గాల పరిదిలో కొంత క్యాడర్ టిడిపికి ఉందని, ఆయన ఆ నియోజకవర్గాలలో ప్రచారానికి వెళితే పార్టీకి కొంత ఉత్సాహం రావచ్చని ఆ కదనం వివరించింది. దీనికంటే ముఖ్యమైనది తెలంగాణ పార్టీ నేతలు […]

Continue Reading