పండ్ల ఉత్పత్తిలో ఏపీ టాప్

పండ్ల ఉత్పత్తిలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్‌ అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఒకప్పుడు ముందంజలో ఉన్న మహారాష్ట్రను వెనక్కునెట్టి మన రాష్ట్రం ముందుకు దూసుకొచ్చింది. దేశవ్యాప్తంగా ఉత్పత్తయ్యే 100 టన్నుల పండ్లలో 15 టన్నులు మన రాష్ట్రం నుంచే వస్తున్నాయి. ఏటా 1.40 లక్షల టన్నుల పండ్లు ఏపీ నుంచి ఉత్పత్తి అవుతున్నాయి. ఇందులో అరటి, మామిడి పంటల వాటాయే మూడింట రెండొంతులుగా ఉంది. రాష్ట్రంలో ఉద్యాన పంటల సాగును కోటి ఎకరాలకు చేర్చాలనే లక్ష్యంలో భాగంగా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో […]

Continue Reading

పిల్ల‌లు పుట్ట‌కుండా చేస్తున్న‌ కాస్మోటిక్స్‌

సంతానం క‌ల‌గ‌క‌పోవ‌డానికి కాస్మోటిక్స్ ఒక బ‌ల‌మైన కార‌ణంగా క‌నిస్తోంద‌ని ఇటీవ‌ల అధ్య‌య‌నాలు వెల్ల‌డిస్త‌న్నాయి. ప్ర‌కృతికి, మ‌నిషికి న‌ష్టం క‌లిగిస్తున్న వస్తువులు, ప‌దార్ధాల అధ్య‌య‌నంలో భాగంగా సౌంద‌ర్య ర‌క్ష‌ణ కోసం, సౌంద‌ర్య కోసం వుప‌యోగించే ఉత్ప‌త్తుల వ‌ల్ల మ‌హిళ‌ల్లో పున‌రుత్ప‌త్తికి స‌బంధించిన హార్మోన్ల‌పై తీవ్ర ప్ర‌భావం ప‌డుతున్న‌ట్లు ఆ అధ్య‌య‌నంతో క‌నుగొన్నారు. 18 నుంచి 44 ఏళ్ళ లోపు వ‌య‌సున్న 143 మంది మ‌హిళ‌ల‌పై ప‌రిశోధ‌న చేసి సుమారు 509 మూత్రం న‌మూనాలు సేక‌రించారు. కాస్మోటిక్ దుష్ప్ర‌భావం వ‌ల్ల […]

Continue Reading

సారిడాన్‌కు త‌గ్గిన మార్కెట్ ‘త‌ల‌నొప్పి”

సారిడాన్ త‌లనొప్పి మాత్ర‌ల‌ను మార్కెట్‌లో విక్ర‌యించేందుకు సుప్రీం కోర్టు సోమ‌వారం అనుమ‌తి ఇచ్చింది.   దీంతో పాటు మ‌రో రెండు ర‌కాల మందుల విక్ర‌యానికి కూడా సుప్రీం అనుమ‌తిని ఇస్తూ ఉత్త‌ర్వులు జారీ చేసింది.  కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఫిక్సెడ్స్ డోన్ కాంబినేష‌న్ క‌లిగిన 328 ర‌కాల మందుల‌ విక్ర‌యాల‌ను 2016 మార్చి నాటి నుంచి నిలుపుద‌ల చేసింది. అప్ప‌టి నుంచి  ఈ మందుల విక్ర‌యాల‌పై బ్యాన్ కొన‌సాగుతోంది.  అయితే మార్కెట్‌లో మాత్రం ఇవి ద‌ర్శ‌న‌మిస్తూనే ఉన్నాయి.  […]

Continue Reading

ఆరోగ్యాన్నిచ్చే డ్రైఫ్రూట్స్‌

– బాదంలో క్యాల్షియం పుష్కలంగా ఉంటుంది. అందువల్ల హైపర్‌ టెన్షన్‌కు గురయ్యేవారు తరచూ వీటిని తీసుకోవడం వల్ల చాలా వరకు ఉపశమనాన్ని పొందుతారు. – నిజానికి ఉద్యోగం చేసే మహిళలు ప్రతిరోజూ ఉదయం బాదం తినడం వల్ల శరీరంలో ఒత్తిడి తగ్గుతుంది. అలాగే జీడిపప్పు, డ్రైడ్‌ ఆఫ్రికాట్‌లో కాపర్‌ పుష్కలంగా ఉంటుంది. బాదం శరీరంలో ఐరన్‌ను నిల్వ చేయడానికి సహాయపడుతుంది. – శరీరంలోని కండరాలు ఉత్సాహంగా పనిచేయడానికి బాదం సహాయపడుతుంది. వాల్‌నట్స్‌లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్‌ […]

Continue Reading

ఎరుపు రంగు క్యాప్సికంతో.. అమోఘమైన లాభాలు..!

సాధారణంగా మనలో అధిక శాతం మంది ఆకుపచ్చ రంగులో ఉండే క్యాప్సికంనే ఎక్కువగా వంటల్లో వాడుతుంటారు. కానీ క్యాప్సికంలో నిజానికి ఇతర రంగులు ఉన్నవి కూడా ఉన్నాయి. వాటిల్లో ఎరుపు రంగు క్యాప్సికం కూడా ఒకటి. ఈ రకానికి చెందిన క్యాప్సికం ఆకుపచ్చ క్యాప్సికంలా కాదు. ఎన్నో పోషకాలు ఎరుపు రంగు క్యాప్సికంలో ఉంటాయి. మరి ఎరుపు రంగు క్యాప్సికంను తినడం వల్ల ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందామా..! 1. ఎరుపు రంగు క్యాప్సికంలో విటమిన్ […]

Continue Reading

కొబ్బ‌రినూనె వాడ‌కం మోతాదు మించితే అనారోగ్య స‌మ‌స్య‌లు..!

అధిక బ‌రువును త‌గ్గించ‌డంతోపాటు ఇంకా అనేక ఇత‌ర అనారోగ్య స‌మ‌స్య‌ల‌కు కూడా ప‌నిచేస్తుంద‌ని చెప్పి ఈ మ‌ధ్య కాలంలో కొబ్బ‌రినూనెను ఉపయోగించే వారు ఎక్కువై పోయారు. ప‌లు డైట్ల‌లోనూ కొబ్బ‌రి నూనె వాడాల‌ని సూచిస్తున్నారు. అయితే నిజానికి కొబ్బ‌రినూనె ఎంత మాత్రం ఆరోగ్య‌క‌రం కాద‌ని, శృతి మించితే అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయ‌ని ప‌లువురు సైంటిస్టులు హెచ్చ‌రిస్తున్నారు. నేటి త‌రుణంలో అనేక మంది ప‌లు అనారోగ్య స‌మ‌స్య‌ల నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చ‌ని చెప్పి కొబ్బ‌రినూనెను విస్తృతంగా ఉప‌యోగిస్తున్నార‌ని, కానీ […]

Continue Reading

గుమ్మ‌డికాయ విత్త‌నాల‌తో సంతాన సాఫ‌ల్యం

గుమ్మడికాయ విత్తనాల్లో మన శరీరానికి కావల్సిన అనేక ముఖ్యమైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. వీటిల్లో జింక్, మెగ్నిషియం, మాంగనీస్, కాపర్, ఐరన్, సెలీనియం, కాల్షియం, పాస్ఫరస్, ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు, విటమిన్ బి, ఎ .. ఇలా చెప్పుకుంటూ పోతే ఆ జాబితా చాంతాడంత అవుతుంది. అన్ని పోషకాలు గుమ్మడికాయ విత్తనాల్లో ఉంటాయి. ఈ క్రమంలోనే నిత్యం గుమ్మడి కాయ విత్తనాలను తింటుంటే ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. 1. గుమ్మడికాయ విత్తనాలను పురుషులు […]

Continue Reading