mataku thuta

మాట‌కు తూట‌

-జిఆర్ మ‌హ‌ర్షి మాటః చంద్రబాబుకు అంబాసిడ‌ర్ కారు మాత్రమే ఉందిః మీడియా తూటః వీటినే కారుకూత‌లంటారు మాటః తాత‌కంటే మ‌న‌వ‌డికే ఆస్తి ఎక్కువ‌ తూటః ఒక్కమ‌న‌వ‌డిదేముంది, ప‌ది త‌రాల మ‌న‌వ‌ళ్లకు తాత సంపాదించాడు మాటః 2019లో నేనే సీఎం-ప‌వ‌న్‌ తూటః అస‌లు మీ పార్టీ గుర్తేమిటో చెప్పండి సార్‌ మాటః చంద్రబాబు ప‌చ్చి అవినీతిప‌రుడు-ప‌వ‌న్‌ తూటః అవినీతికే ఆయ‌న బ్రాండ్ అంబాసిడ‌ర్‌. అందుకే ఆయ‌న అంబాసిడ‌ర్ కారు పెట్టుకున్నాడు మాటః తెలంగాణ‌లో నేను ప్రచారానికి వెళ్లను-లోకేశ్‌ తూటః […]

Continue Reading
mataku thuta

మాట‌కు తూట‌

-జిఆర్ మ‌హ‌ర్షి మాటః పోలీసులు అన్ని కోణాల్లో జ‌గ‌న్ కేసును విచారిస్తున్నారుః చిన‌రాజ‌ప్ప తూటః కుంభ‌కోణం చేసిందే మీరు, ఇక వేరే కోణాలెందుకు? మాటః యువ‌త క‌ష్టప‌డి పైకి రావాలిః లోకేష్‌ తూటః అంద‌రూ మీలా క‌ష్టప‌డ‌కుండా మంత్రి కాలేరు క‌దా! మాటః తెలుగువారి ఆత్మగౌర‌వం కోస‌మే రాహుల్‌తో భేటీః బాబు తూటః ఇంకా న‌యం, ఎన్టీఆర్ ఆత్మశాంతి కోసం అన‌లేదు. మాటః కాంగ్రెస్‌తో క‌లిస్తే , అది కాంగ్రెస్‌కు ద‌గ్గర‌యిన‌ట్టు కాదుః బాబు తూటః చేతులు […]

Continue Reading
mataku thuta

మాట‌కు తూట‌

  -జిఆర్ మ‌హ‌ర్షి మాటః ఏడుకొండ‌ల‌పై ఉన్న నామాల‌ను చూపిస్తూ అండ‌గా ఉంటాన‌ని మోడీ మాట ఇచ్చారుః బాబు తూటః మీరు నామం పెట్టాల‌ని చూస్తే, ఆయ‌న పంగ‌నామాలు పెట్టారు. మాటః ఇందిరాగాంధీకే భ‌య‌ప‌డ‌లేదుః బాబు తూటః ఇందిరా కాంగ్రెస్సే క‌దా త‌మ‌రి పుట్టిల్లు మాటః బిజెపి న‌మ్మ‌క ద్రోహం చేసిందిః లోకేష్‌ తూటః న‌మ్మ‌క ద్రోహ‌మంటే ఏమిటో మీ నాన్న‌ని అడ‌గండి మాటః కాంగ్రెస్ అధికారంలోకి వ‌స్తే అభివృద్ధి న‌ల్లేరు మీద న‌డ‌కేః తుల‌సిరెడ్డి తూటః […]

Continue Reading
mataku thuta

మాట‌కు తూట‌

-జిఆర్ మ‌హ‌ర్షి మాటః కెసిఆర్‌ది కుటుంబ పాల‌నః రాహుల్‌ తూటః ఈ దేశంలో మీకు మించిన కుటుంబ పాల‌న ఉందా? మాటః కాషాయ తెలంగాణే ల‌క్ష్యం -ప‌రిపూర్ణానంద‌ తూటః స్వాముల వారు బీజేపీ భ‌జ‌న‌లో ఉన్నారు మాటః జ‌ర్నలిస్టుల‌కు ట్రిపుల్ బెడ్‌రూం ఇళ్లుః కాలువ శ్రీ‌నివాస్‌ తూటః ఎన్నిక‌ల బిస్కెట్‌ మాటః అద్భుతాలు చేద్దాం- మోదీ తూటః నోట్ల ర‌ద్దు, జిఎస్‌టి చేశారుగా.. మాటః బాబు కోత‌ల రాయుడుః జివిఎల్‌ తూటః ఇన్నాళ్లకు తెలుసుకున్నారా?

Continue Reading
mataku thuta

మాట‌కు తూట‌

-సొదుం ర‌మ‌ణారెడ్డి మాటః జగన్ ఫొటో పక్కనే శ్రీనివాసరావు ఫొటోతో ఫ్లెక్సీ తూటః రాత్రికి రాత్రి కుర్చీలే కూల్చినోళ్లకు పట్ట పగలు ప్లెక్సీలు పెట్టడమోలెక్కా బాసు. మాటః జగన్ వైజాగ్ ప్రభుత్వాసుపత్రిలో ఎందుకు చికిత్స పొందలేదుః చంద్రబాబు తూటః విమానాశ్రయంలోనే రక్షణకు దిక్కులేదు గానీ ప్రభుత్వాసుపత్రిలో ఏ చిక్కూ రాదట. భ‌లే పచ్చ లెక్క బ్రదరూ!- మాటః దాడి తర్వాత జగన్ హైదరాబాదుకు పోవడంపై అనుమానాలుః టీడీపీ తూటః గాడిద గుడ్డేం కాదూ! ఆ పచ్చ కళ్లద్దాలు […]

Continue Reading
mataku tuta

మాట‌కు తూట‌

-జిఆర్ మ‌హ‌ర్షి మాటః మా పాల‌న‌పై ప్రజ‌ల్లో 76 శాతం సంతృప్తి ఉందిః బాబు తూటః మీకు “ప‌ర్సెంటేజి” లెక్కలు బాగా తెల్సు. మాటః మోదీది ఫ్యాక్షన్ మ‌న‌స్తత్వం-జేసీ తూటః ఆయ‌న‌ది ఫ్యాక్షన్‌, మీది ఓవ‌రాక్షన్‌ మాటః గ‌వ‌ర్నర్‌కి ప‌వ‌న్ నివేదిక‌ తూటః వేదిక‌లు, నివేదిక‌లు కాకుండా ఇంకేం చేయ‌రా మీరు? మాటః అమ‌రావ‌తిలో తొమ్మిది న‌గ‌రాల‌ను అభివృద్ధి చేస్తాం-బాబు తూటః ఐదేళ్ల నుంచి అమ‌రా”అతి” విన‌లేక పోతున్నాం మాటః క‌డ‌ప ఉక్కు కోసం పోరాడినందుకే సీఎం […]

Continue Reading
mataku tuta

మాట‌కు తూట‌

మాటః కేసీఆర్‌ది కుటుంబ పాల‌నః బాబు తూటః లోకేష్‌, బాల‌కృష్ణ ఎవ‌రో?   మాటః సిఎం ర‌మేష్‌ని ఇరికించేందుకు కుట్రః ఆంధ్రజ్యోతి తూటః మ‌న‌దాకా వ‌స్తే కుట్ర‌- ఆవ‌త‌లి వాడి జోలికొస్తే విధి నిర్వహ‌ణ‌ మాటః రాహుల్ ప్రధాని అభ్యర్థి అని కాంగ్రెస్ చెప్పలేదుః చిదంబ‌రం తూటః చెప్పక‌పోయినా ఆ చిదంబ‌ర ర‌హ‌స్యం అంద‌రికీ తెలుసు మాటః ట్విట‌ర్‌, ఫేస్‌బుక్‌ల్లో నేత‌ల జోరు తూటః జ‌నం ముందు మొహం చెల్లన‌పుడు ఫేస్‌బుక్ బెస్ట్ మాటః విజ‌య‌వాడ నుంచి […]

Continue Reading
mataku-thuta

మాట‌కు తూట -సొదుం ర‌మ‌ణారెడ్డి

మాటః ప‌క్క జిల్లాల్లో ముద్దులు పెట్టుకుంటున్న జ‌గ‌న్ః బాబు తూటః మీకు మున్ముందు గుద్దులు తెచ్చేందుకే ఆ ముద్దులు బాస్‌ మాటః గుండెల్లో రైళ్లు ప‌రుగెత్తిస్తాః ఏపీ సీఎం తూటః ఇప్పుడు మీ గుండెల్లో ప‌రుగెత్తే రైళ్లేనా సార్‌ మాటః ప‌వ‌న్ మాట‌లే ఫ్యాక్షనిజం: వైసీపీ తూటః ఆయ‌న మాట‌ల్లో ఫ్యాష‌నిజం.. యాక్షన్‌లో ఫ్యాక్షనిజం మాటః స‌ముద్రాన్ని కంట్రోల్ చేసేందుకు ప్రయ‌త్నిస్తున్నాః బాబు తూటః త‌ప్పుల్లేకుండా ఒక్క మాటా మాట్లాడ‌లేని లోకేష్‌ను ముందు కంట్రోల్ చేయండి మాటః […]

Continue Reading
mataku tuta

మాట‌కు తూటా – జీఆర్ మ‌హ‌ర్షి వ్యంగ్యో క్తులు

మాట: రూపాయి ప‌త‌నం తూట: రూపాయి ఎవ‌రికి ప‌ట్ట‌ని పాపాయి మాట: నేను ప్ర‌ధాని అవుతాన‌ని చెప్పొద్దు- బాబు తూట: అలా వ‌దిలేయ‌కండి ఎవరికైనా చూపించండి మాట:  ఆప‌రేష‌న్ గ‌రుడ అమ‌ల‌వుతోంది తూట: ఈ  గ‌రుడ సేవేంటి శివాజీ మాట: అర్చ‌కుల‌ను రోడ్డున ప‌డేసిన బాబు తూట: గుడి, బ‌డి ఏదీ మిగ‌ల‌దు మాట: ఇంటికో రూపాయివ్వండి – పార్టీ రాష్ట్ర ఇన్‌చార్జి ఊమెన్ చాందీ తూట: స‌మాధి క‌డుతున్నాం చందాలివ్వండి

Continue Reading
mataku tuta

మాటకు తూటా

    మాట :   ఆలోచించి మంచిని                      గెలిపించండి- బాబు   తూట‌ :  మిమ్మ‌ల్ని ఓడించ‌మ‌ని              మీరే అడుగుతున్న‌ట్టుంది  మాట :  రైతుల‌పై లాఠీ… తూట‌ : రోజూ పొట్ట‌పైకొడ‌తారు.          ఈ రోజు వీపుపై కొట్టారు.       మాట : రాహుల్ అబ‌ద్ధాల           […]

Continue Reading