ఇక ఒక్క క్లిక్ లో అంబులెన్స్ సేవలు

మొబైల్ ఫోన్‌లో ఒక్క క్లిక్ చేయడం ద్వారా అంబులెన్స్ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ప్రైవేట్ అంబులెన్సుల సేవలను కూడా అందుబాటులోకి తీసుకొచ్చేందుకు వీలుగా 108 పేరుతో యాప్‌ను రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ రూపొందించనుంది. రాష్ట్రంలో ప్రతి 60వేల మందికి ఒక అంబులెన్స్ ఉండాలన్న లక్ష్యం రాష్ట్ర ప్రభుత్వ పరంగా సాధ్యం కావడం లేదు. ప్రభుత్వ పరిధిలో 108, తదితర అంబులెన్సుల సేవలు ఉన్నప్పటికీ అవి ప్రజావసరాలకు చాలటం లేదు. దీంతో రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. […]

Continue Reading

అయ్యన్న వర్సెస్ సన్యాసి పాత్రులు

మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌, టిడిపి పట్టణ అధ్యక్షులుగా ఉన్న మంత్రి అయ్యన్న సోదరుడు సన్యాసిపాత్రుడుకి, మంత్రి తనయుడు చింతకాయల విజరుకు మధ్య ఆదిపత్య పోరు నేపథ్యంలో వారి మధ్య కుటుంబాల మధ్య నెలకొన్న వివాదం ఇప్పట్లో సమసిపోయేలా లేదు. మంత్రి అయ్యన్న ఆధ్వర్యాన నిర్వహించిన స్కేటింగ్‌ పోటీల ప్రారంభ, ముగింపు కార్యక్రమాల్లో పట్టణ ప్రథమ పౌరులైన మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ చింతకాయల అనిత, వైస్‌ చైర్మన్‌ సన్యాసిపాత్రుడు (జమీలు) కనిపించకపోవడం, ఫ్లెక్సీల్లో కూడా వారి పేర్లు లేకపోవడమే ఇందుకు […]

Continue Reading
telangana

సెటిల‌ర్లు ఎటువైపు?

తెలంగాణ ఎన్నిక‌ల్లో హైద‌రాబాద్‌లో స్థిర నివాసం ఏర్పర‌చుకున్న సెటిల‌ర్ల మ‌నోగ‌తం అంతుప‌ట్టడం లేదు. హైదరాబాద్‌లోని నియోజకవర్గాల్లో ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి. ముఖ్యంగా సెటిలర్ల ఓట్లు ప్రభావం చూపే స్థానాల్లో ఏ పార్టీ వైపు మొగ్గు ఉంటుందో కూడా చెప్పలేని పరిస్థితి. రాష్ట్రంలోనే జూబ్లీహిల్స్ ప్రాంతానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. ధనికులు, వివిధ రంగాల ప్రముఖులు ఈ ప్రాంతంలో నివసిస్తారు. అయితే, జూబ్లీహిల్స్ పేరుతో ఏర్పడిన నియోజకవర్గంలో మాత్రం బస్తీలు, పేద, మధ్య తరగతి ఓటర్లే ఎక్కువగా జీవిస్తున్నారు. […]

Continue Reading
chandrababu-turumala

తిరుమ‌ల వెంక‌న్నకు చంద్రన్నశ‌ఠ‌గోపం

ఎం.పురుషోత్తం రెడ్డి -అమ‌రావ‌తిలో టిటిడి నిధుల‌తోనే ఆల‌య నిర్మాణం ప్రపంచ ప్రసిద్ధి చెంది, రాయలసీమకే తలమానికమైన‌ తిరుమల తిరుపతి దేవస్థానంపై అమరావతి కేంద్రంగా చేసుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీసుకుంటున్న రాజకీయ నిర్ణయాలు టిటిడి పాలిట శాపంగా మారుతోంది. అమరావతిలో టిటిడి నమూనా ఆలయం నిర్మించాలని, అందుకోసం ఏకంగా రూ.150 కోట్లు ఖర్చు చేయాలన్న బోర్డు తీర్మానంపై రాయలసీమ ప్రజలు, శ్రీవారి భక్తులు ఆగ్రహంతో ఉన్నారు. పుండు మీద కారం కొట్టిన‌ట్టు అమరావతిలో ప్రైవేటు సంస్థలకు భూమిని […]

Continue Reading
kodalinani-nandamuriSuhasini

సుహాసినికి మద్దతుగా వైసీపీ ఎమ్మెల్యే ప్రచారం?

కూక‌ట్‌ప‌ల్లిలో టీడీపీ అభ్యర్థి నంద‌మూరి సుహాసినికి మ‌ద్దతుగా వైసీపీ ఎమ్మెల్యే నాని ప్రచారం చేస్తార‌నే ప్ర‌చారం ఊపందుకుంటోంది. కొడాలి నానికి మొద‌టి నుంని నంద‌మూరి కుటుంబంతో మంచి అనుబంధం ఉంది. ముఖ్యంగా ఎన్టీఆర్, నందమూరి హరికృష్ణ అంటే కొడాలి నానికి అమితమైన గౌరవం, అభిమానం. జూనియర్ ఎన్టీఆర్‌కు కూడా కొడాలి నాని మంచి స్నేహితుడు. గుడివాడలో తిరుగులేని నేతగా ఎదిగారు. టీడీపీలో మంచిపేరు తెచ్చుకున్నారు. తరువాత కొన్ని పరిస్థితుల దృష్ట్యా ఆయన టీడీపీని వీడి వైసీపీలో చేరారు. […]

Continue Reading
Swaroop-Chand-Gehlot-Manjulata-

ఇదేమీ హాబీ… రాజ‌స్థాన్‌లో భార్య, భర్తల పోటీ

ఒక్కొక్కరికి ఒక్కో హాబీ. ఇంత పెద్దదేశంలో ఎవ‌రి ఆలోచ‌న‌లు ఎలా ఉంటాయో ఊహించ‌డం క‌ష్టం. ఇక రాజ‌కీయాల విష‌యానికి వస్తే… కొంత మందికి అదో వ్య‌స‌నం. కొంద‌రు ప్రచార యావ‌తో ఎన్నిక‌ల్లో పోటీ చేస్తుంటారు. మ‌రికొంద‌రు స‌మ‌స్యల‌ను చ‌ర్చకు పెట్టేందుకు కూడా ఎన్నిక‌ల బ‌రిలో నిలుస్తుంటారు. రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో దంప‌తులు ఒకే నియోజ‌క‌వ‌ర్గం నుంచి బ‌రిలో దిగారు. ఇది ఆస‌క్తిక‌రంగా మారింది. కాక‌పోతే వారిద్దరూ కూడా స్వతంత్ర అభ్యర్థులుగా త‌ల‌ప‌డుతున్నారు. రాజ‌స్థాన్‌లోని బికనీర్‌ ఈస్ట్ అసెంబ్లీ […]

Continue Reading
venumadhav-comedy

వేణు మాధవ్ పోటీ కామెడీ కాదు క‌దా?

హాస్యన‌టుడు వేణుమాధ‌వ్ పేరు విన్నా, మ‌నిషిని చూసినా వెంట‌నే న‌వ్వు రాక‌మాన‌దు. రాజ‌కీయాలకు వ‌చ్చేస‌రికి ఆయ‌న టీడీపీ వీరాభిమానిగా గుర్తింపు పొందారు. ఇప్పుడాయ‌న తెలంగాణ ఎన్నిక‌ల పోరులో కోదాడ నియోజ‌క‌వ‌ర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగి అంద‌రినీ ఈ న‌వ్వించ‌డానికి బ‌దులుగా ఆశ్చర్యప‌రిచారు. వేణుమాధ‌వ్ అంటే టీడీపీ నేత‌గా, అభిమానిగా గుర్తింపు పొంది.. ఇప్పుడు ఆ పార్టీ త‌ర‌పున కాకుండా స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నిక‌ల బ‌రిలో దిగ‌డం తీవ్ర చ‌ర్చనీయాంశ‌మైంది. టీడీపీ వ్యూహాత్మకంగా వేణును నిలిపిందా […]

Continue Reading
babu-family

ఏపీనే నారా ఆస్తి క‌దా?

ఏమిటో… లోకేశ్ బాబు స‌మ‌యాన్ని వృథా చేస్తుంటాడు. ఇప్పుడు ఎవ‌ర‌డిగారు… చంద్రబాబు ఆస్తిపాస్తుల లెక్కాచారాల గురించి. ప్చ్‌… బాబు ఎంత పేద‌వారో క‌దా? బాబు మొత్తం ఆస్తుల విలువ కేవ‌లం రూ.88.68 కోట్లు. నిన్నగాక మొన్న పుట్టిన మ‌న‌వ‌డికంటే బాబుగారి ఆస్తులే త‌క్కువ మ‌రి. క‌నీస ఆస్తిపాస్తుల‌ను సంపాదించుకోని బాబును చూస్తే ఎవ‌రికైనా జాలిక‌ల‌గ‌క మాన‌దు. పాపం త‌న ఏలుబ‌డిలో జ‌న్మభూమి క‌మిటీ స‌భ్యుడు కూడా ఇంత త‌క్కువ ఆస్తులు క‌లిగి ఉండ‌డ‌ని బాబుకు తెలిస్తే అస‌లు […]

Continue Reading
chandrababu

బాబుకే పోటీ వ‌స్తే మోడీపై కోపం రాదా మ‌రి!

మోడీపై చంద్రబాబుకు ఎందుకంత కోపం? ఎందుకంత యాంగ్రీ? అవునండి ప‌ద‌వి కోసం అంగ్రీ ఉన్నప్పుడు యాంగ్రీనే కాదు… ర‌క‌ర‌కాల భావ‌న‌లు క‌ల‌గ‌డం స‌హ‌జం. ఆఫ్టరాల్ మోడీ… త‌న‌కంటే రాజ‌కీయాల్లో జూనియ‌ర్‌. ప్రధాని ప‌ద‌విపై కూర్చొని త‌న ముందు వంగి దండాలు పెట్టించుకుంటే…మ‌న‌సు ఎట్లా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాలా? అస‌లు అర్థం కానిది, అర్థం లేనిది ఏంటంటే … ఆ మోడీ వ్యవ‌స్థల‌న్నటిని ధ్వంసం చేయ‌డం. ఏమిటిది నాన్సెస్‌. అర్రె వ్యవ‌స్థల‌న్నటిని విధ్వంసం చేసేందుకు త‌న‌కు మాత్రమే పేటెంట్ […]

Continue Reading

బీజేపీ ఐదో జాబితా విడుదల

అసెంబ్లీ ఎన్నికలకు భారతీయ జనతా పార్టీ(బీజేపీ) 19 మంది అభ్యర్థులతో ఐదో జాబితాను ఇవాళ విడుదల చేసింది. ఇప్పటి వరకు 112 స్థానాలకు అభ్యర్థులకు బీజేపీ అభ్యర్థులను ప్రకటించింది. వచ్చే ఎన్నికల్లో తెలంగాణ వ్యాప్తంగా 119 స్థానాల్లో పోటీచేయాలని బీజేపీ నిర్ణయించిన విషయం తెలిసిందే. సోమవారం మధ్యాహ్నం 3 గంటలతో నామినేషన్ల స్వీకరణ గడువు ముగియనుంది. నియోజకవర్గాల వారీగా అభ్యర్థులు వీరే.. జుక్కల్-అరుణతార చొప్పదండి-బొడిగ శోభ వరంగల్ తూర్పు-కుసుమ సతీశ్ ములుగు-బానోత్ దేవిలాల్ బాన్సువాడ-నాయుడు ప్రకాశ్ బాల్కొండ-ఆర్.రాజేశ్వర్ […]

Continue Reading