Kcrku gatti potinicchena

కేసీఆర్ మంత్రివ‌ర్గంలో మ‌హిళ‌లు

కేసీఆర్ మంత్రివ‌ర్గంలో ఈ ద‌ఫా మహిళలకు చోటు దక్కే అవకాశాలు క‌నిపిస్తున్నాయి. టీఆర్ఎస్ తరఫున ఎమ్మెల్యేలుగా ముగ్గురు మహిళలు ఎన్నిక కాగా, వారందరికీ పదవీయోగం దక్కుతుందనే ప్రచారం జరుగుతోంది. వారికి ప్రాధాన్యం కల్పించాలని సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ఒకరికి మంత్రిపదవి, ఇంకొకరికి పార్లమెంటరీ కార్యదర్శి పదవి ఖాయం కాగా, డిప్యూటీ స్పీకర్ స్థానానికి సైతం వారిని పరిగణనలోకి తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. శాసనసభ ఎన్నికల్లో మెదక్ నుంచి పద్మా దేవేందర్‌రెడ్డి, ఖానాపూర్ నుంచి రేఖానాయక్‌, ఆలేరు […]

Continue Reading
ttd

వైసీపీలో కొర‌వ‌డిన పోరాట‌త‌త్వం

-సొదుం ర‌మ‌ణారెడ్డి -టీడీపీ ప్రభుత్వంపై వ్యతిరేక‌తే త‌మ‌ను అధికారంలోకి తెస్తుంద‌నుకుంటున్న వైనం -ప్రజాస‌మ‌స్యల‌పై మొక్కుబ‌డి పోరాటాల‌కే ప‌రిమిత‌మైన ప్రధాన ప్రతిప‌క్షం ఆరునూరైనా ఈ ద‌ఫా అధికారంలోకి రావాల్సిందేన‌నే ప‌ట్టుద‌ల‌తో ప్రధాన ప్రతిప‌క్షనేత వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ఏడాది క్రితం ప్రజాసంక‌ల్పయాత్ర మొద‌లుపెట్టాడు. సుదీర్ఘకాలం పాటు ప్రజ‌ల మ‌ధ్య ఉంటూ, వారి స‌మ‌స్యల‌ను తెలుసుకుంటూ త‌మ ప్రభుత్వం అధికారంలోకి వ‌స్తే న‌వ‌ర‌త్నాల పేరుతో అమ‌లుచేసే సంక్షేమ ప‌థ‌కాల గురించి వివ‌రిస్తూ ఆయ‌న ముందుకు సాగుతున్నారు. మ‌రీ ముఖ్యంగా జ‌గ‌న్ పాద‌యాత్రకు […]

Continue Reading

ఇక ఒక్క క్లిక్ లో అంబులెన్స్ సేవలు

మొబైల్ ఫోన్‌లో ఒక్క క్లిక్ చేయడం ద్వారా అంబులెన్స్ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ప్రైవేట్ అంబులెన్సుల సేవలను కూడా అందుబాటులోకి తీసుకొచ్చేందుకు వీలుగా 108 పేరుతో యాప్‌ను రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ రూపొందించనుంది. రాష్ట్రంలో ప్రతి 60వేల మందికి ఒక అంబులెన్స్ ఉండాలన్న లక్ష్యం రాష్ట్ర ప్రభుత్వ పరంగా సాధ్యం కావడం లేదు. ప్రభుత్వ పరిధిలో 108, తదితర అంబులెన్సుల సేవలు ఉన్నప్పటికీ అవి ప్రజావసరాలకు చాలటం లేదు. దీంతో రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. […]

Continue Reading

అయ్యన్న వర్సెస్ సన్యాసి పాత్రులు

మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌, టిడిపి పట్టణ అధ్యక్షులుగా ఉన్న మంత్రి అయ్యన్న సోదరుడు సన్యాసిపాత్రుడుకి, మంత్రి తనయుడు చింతకాయల విజరుకు మధ్య ఆదిపత్య పోరు నేపథ్యంలో వారి మధ్య కుటుంబాల మధ్య నెలకొన్న వివాదం ఇప్పట్లో సమసిపోయేలా లేదు. మంత్రి అయ్యన్న ఆధ్వర్యాన నిర్వహించిన స్కేటింగ్‌ పోటీల ప్రారంభ, ముగింపు కార్యక్రమాల్లో పట్టణ ప్రథమ పౌరులైన మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ చింతకాయల అనిత, వైస్‌ చైర్మన్‌ సన్యాసిపాత్రుడు (జమీలు) కనిపించకపోవడం, ఫ్లెక్సీల్లో కూడా వారి పేర్లు లేకపోవడమే ఇందుకు […]

Continue Reading
chandrababu

బాబు అప్రజాస్వామిక పాల‌నా పాడెను మోసేందుకు న‌లుగురు కావాలి

2014 సార్వత్రిక ఎన్నిక‌లు టీడీపీ అధినేత చంద్రబాబుకు చావోరేవో. ఎలాగైనా అధికారంలోకి రావాలి. అప్పటికే అధికారానికి చంద్రబాబును ప్రజ‌లు ప‌దేళ్లు దూరంగా పెట్టి త‌గిన బుద్ధి చెప్పారు. స‌రిగ్గా ఇదే స‌మ‌యంలో తెలంగాణ ఉద్యమం రాష్ర్ట విభ‌జ‌న‌కు దారి తీసింది. కేంద్రంలో, రాష్ర్టంలో కాంగ్రెస్ పాల‌న‌తో దేశవ్యాప్తంగా జ‌నం విసిగిపోయి ఉన్నారు. గుజ‌రాత్ ముఖ్యమంత్రి మోడీపై ప్రజ‌ల మ‌న‌సు మ‌ళ్లింది. చాయ్‌వాలా ప్రధాని అయితే దేశ భ‌విష్యత్ ఉజ్వలమ‌వుతుంద‌ని జ‌నం న‌మ్మి బీజేపీకి ప‌ట్టంక‌ట్టారు. జ‌నం నాడిని […]

Continue Reading
pavankalya

రాజ‌కీయానికి మించిన సినిమా ఉందా ప‌వ‌న్‌?

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ అంటే పిచ్చిగా ప్రేమించే అభిమానుల‌కు కొదువ లేదు. అన్న చాటు త‌మ్ముడిగా ప‌వ‌న్‌క‌ల్యాణ్ సినీరంగ ప్రవేశం చేసిన‌ప్పటికీ, న‌ట‌న‌లోనూ, వ్యక్తిత్వంలోనూ, వ్యక్తిగ‌త జీవితంలోనూ త‌న‌కంటూ ప్రత్యేక‌త‌ను నిలుపుకున్నాడు. అందుకే ప‌వ‌న్‌కు అంత ఫాలోయింగ్‌. స‌మాజానికి సేవ చేయాల‌నే ప‌వ‌న్ నిబ‌ద్ధత‌ను ఎవ‌రూ కాద‌న‌లేనిది. అయితే ఆయ‌న పంథాపైన్నే భిన్నాభిప్రాయాలు. ప్రస్తుతం ఏపీ రాజ‌కీయాల్లో జ‌న‌సేనానిగా ప‌వ‌న్ ప్రత్యామ్నాయ రాజ‌కీయ‌మంటూ మాట్లాడుతున్నారు. సార్వత్రిక ఎన్నిక‌లు స‌మీపిస్తున్న త‌రుణంలో ప‌వ‌న్ ఓ సినిమాలో న‌టించ‌నున్నాడంటూ ప్రచారం గుప్పుమంది. […]

Continue Reading

బీజేపీ ఐదో జాబితా విడుదల

అసెంబ్లీ ఎన్నికలకు భారతీయ జనతా పార్టీ(బీజేపీ) 19 మంది అభ్యర్థులతో ఐదో జాబితాను ఇవాళ విడుదల చేసింది. ఇప్పటి వరకు 112 స్థానాలకు అభ్యర్థులకు బీజేపీ అభ్యర్థులను ప్రకటించింది. వచ్చే ఎన్నికల్లో తెలంగాణ వ్యాప్తంగా 119 స్థానాల్లో పోటీచేయాలని బీజేపీ నిర్ణయించిన విషయం తెలిసిందే. సోమవారం మధ్యాహ్నం 3 గంటలతో నామినేషన్ల స్వీకరణ గడువు ముగియనుంది. నియోజకవర్గాల వారీగా అభ్యర్థులు వీరే.. జుక్కల్-అరుణతార చొప్పదండి-బొడిగ శోభ వరంగల్ తూర్పు-కుసుమ సతీశ్ ములుగు-బానోత్ దేవిలాల్ బాన్సువాడ-నాయుడు ప్రకాశ్ బాల్కొండ-ఆర్.రాజేశ్వర్ […]

Continue Reading

కేంద్రానికి భయపడం

కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ)పై ఇటీవల వచ్చిన అభియోగాలు, అంతర్గత కుమ్ములాటల నేపథ్యంలోనే ఆ సంస్థకు ఇచ్చిన ‘సమ్మతి’ ఉత్తర్వులను రద్దు చేశామని ఏపీ హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప తెలిపారు. ఇకపై ఆంధ్రప్రదేశ్ లో ఏ కేసు విచారణలో అయినా సీబీఐ ముందస్తుగా రాష్ట్ర ప్రభుత్వ అనుమతి తీసుకోవాలని స్పష్టం చేశారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ సీబీఐపై ఆరోపణల కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఇకపై సీబీఐ ప్రతీ కేసులోనూ రాష్ట్ర ప్రభుత్వం అనుమతి తప్పనిసరన్నారు. ఇప్పటికే […]

Continue Reading

ధర్నా చౌక్ లో వీహెచ్ నిరసన

రాఫెల్ కుంభకోణంపై కాంగ్రెస్ నేత వి.హనుమంతరావు ధర్నాచౌక్ శుక్రవారం నిరసన చేపట్టారు. ధర్నాచౌక్లో ఎలాంటి ఆందోళనా కార్యక్రమాలు చేపట్టరాదంటూ తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలు హైకోర్టు కొట్టివేసిన తరువాత విహెచ్ ఆధ్వర్యంలో అక్కడ ధర్నా జరిగింది. .ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దళితుడిని సీఎం చేయకుంటే తల నరుక్కుంటానని కేసీఆర్ అన్నారని గుర్తు చేశారు. ప్రత్యేక రాష్ట్రం రాకముందు ఒకలా మాట్లాడిన సీఎం కేసీఆర్, ఇప్పుడు మరోలా మాట్లాడుతున్నారని విమర్శించారు. కెసిఆర్ వంటి సిఎంను తాను […]

Continue Reading

కాంగ్రెస్ పార్టీలో చేరికలు

యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో యాదగిరిపల్లి కి చెందిన 70మంది యువకులు శుక్రవారం కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు బీర్ల.ఐ లయ్య సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే, ఎంపీలు ఆలేరు నియోజకవర్గానికి అన్ని విధాలుగా అన్యాయం చేశారని విమర్శించారు. తెరాస ప్రభుత్వం ఉచిత హామీలు అని చెప్పి గద్దెనెక్కిన కేసీఆర్ అన్ని కులాలను విస్మరించి కులానికి బర్రె, గొర్రె చెప్తూ కులాలను విభజించి పాలిస్తున్నారన్నారు. […]

Continue Reading