ప్రచారం……. అభ్యర్దుల పాట్లు

యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గ లో రాజకీయ పార్టీల ప్రచారం వినూత్నంగా మారుతోంది. టిఆర్ ఎస్ అభ్యర్థి గొంగిడి సునీత చేస్తున్న ప్రచారం రోజురోజుకు జోరు అందుకుంటుంది. నియోజకవర్గంలో ప్రతి ఇంటికి వెళ్లిన ఓటర్లును కలుసుకుంటున్నారు. ముఖ్యమంత్రి కేసిఆర్ చేసిన సంక్షేమ పథకాలను ఓటర్లు గుర్తుచేస్తూ ఆకట్టుకుంటున్నారు. బీడీలు తయారుచేస్తున్న మహిళల వద్దకు వెళ్లి బీడీలు చుడుతూ మహిళలను తనకు ఓటు వేసి ఎమ్మెల్యేగా గెలిపించాలని వేడుకున్నారు అంతేకాకుండా హోటల్ వద్దకు వెళ్లి పూరీలు చేస్తూ […]

Continue Reading
congress

కంటోన్మెంట్ కాంగ్రెస్ టికెట్‌ను గెలుచుకునేదెవ‌రు?

తెలంగాణ ఎన్నికలు రసవత్తరంగా మారుతున్నాయి. కాంగ్రెస్‌లో ఇంకా అభ్యర్థుల ప్రకటన చేయని నేపథ్యంలో ఆశావహుల మధ్య గట్టిపోరే జరుగుతోంది. టికెట్ల కోసం ఢిల్లీ స్థాయిలో పైరవీలు కూడా చేస్తున్నారు. అధిష్టాన పెద్దలను ప్రసన్నం చేసుకుంటున్నారు. అలాగే, పార్టీకే అంకితమైన కుటుంబ సభ్యుల మధ్య కూడా టికెట్ల కోసం వాదనలు జరుగుతున్నాయి. కుటుంబంలో ఒకరికి మాత్రమే టికెట్ అనే నిబంధనను కాంగ్రెస్ పక్కాగా అమలు చేస్తే ఈ గొడవలు మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అధిష్టానానికి ఎంతో దగ్గరగా […]

Continue Reading
ysrcp-tirupathi

తిరుప‌తి వైసీపీకి కొత్త అభ్యర్థి కావ‌లెను

వైసీపీ తిరుప‌తి నియోజ‌క‌వ‌ర్గ కార్యక‌ర్తల ఆలోచ‌నా విధానంలో మార్పు వ‌చ్చింది. ఎందుక‌నో క‌రుణాక‌ర్‌రెడ్డి అంటే ప్ఛ్‌… అనే పెద‌వి విరుపు నియోజ‌క‌వ‌ర్గ వ్యాప్తంగా వినిపిస్తోంది. దీంతో తిరుపతిలో కొత్త అభ్యర్థి కోసం వైసీపీ అధిష్టానం గాలిస్తున్నట్టు స‌మాచారం. తిరుపతి నుంచి వైఎస్సార్ సీపీ అభ్యర్థిగా రెండుసార్లు, ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్ రెడ్డి పోటీచేశారు. ఒకసారి గెలుపొందగా, మరోసారి ఓడిపోయారు. అయితే వచ్చే ఎన్నికల్లో కూడా ఆయనే పోటీ చేసే అవకాశం ఉందని ఆపార్టీ […]

Continue Reading
Tgbharath-svmohanreddy

ఎస్వీని డోంట్ కేర్ అంటున్న టీజీ భ‌ర‌త్.. ఎలాగంటే?

క‌ర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహ‌న్‌రెడ్డిని అదే పార్టీకి చెందిన యువ‌నేత టీజీ భ‌ర‌త్ డోంట్ కేర్ అంటున్నారు. టీజీ వెంక‌టేష్‌. క‌ర్నూలు జిల్లాకు చెందిన సీనియ‌ర్ రాజ‌కీయ నాయ‌కుడు. ఈయన వైశ్య సామాజిక వ‌ర్గానికి చెందిన నేత‌. వైఎస్ హ‌యాంలో కాంగ్రెస్‌లోనూ, ప్రస్తుతం చంద్రబాబు ద‌గ్గర రాజ‌కీయాలు చేస్తున్న టీజీ.. గ‌తంలో మంత్రిగా కూడా చేశారు. ఆర్థికంగా అత్యున్నత స్థాయిలో ఉన్న టీజీ ఫ్యామిలీ నుంచి రాజ‌కీయ వార‌సుడు రంగ ప్రవేశం చేస్తున్నార‌నే విష‌యం తెలిసిందే. వ‌చ్చే […]

Continue Reading
yanamalaRamakrishnudu

వామ్మో… యనమల ఫ్యామిలీనా?

తెలుగుదేశం పార్టీలో ఓ సీనియర్‌ నేత ఫ్యామిలీ పొలిటికల్ కేరీర్‌ కష్టాల్లో పడిందా? ఏపీ సీఎం చంద్రబాబు ఆ ఫ్యామిలీ విషయంలో వచ్చే ఎన్నికల్లో సీరియస్ డెసిషన్‌ తీసుకోనున్నారా? అంటే తూర్పుగోదావరి జిల్లా రాజకీయ వర్గాల్లో అవుననే స‌మాధానం వస్తోంది. తుని నియోజకవర్గం పేరు చెబితే టీడీపీలో కాకలు తీరిన రాజకీయ యోధుడు, ప్రస్తుత ఆర్థిక మంత్రి అయిన యన‌మల రామకృష్ణుడే గుర్తుకొస్తారు. 1983 నుంచి 2004 వరకు ఇక్కడ ఆయన ఓటమి అనేది ఎరగకుండా ఆరుసార్లు […]

Continue Reading
ysjagan

మూడు నుంచి జగన్ యాత్ర

-సొంత బౌన్సర్ ఏర్పాటులో పార్టీ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తిరిగి ప్రజాసంకల్ప పాదయాత్రను ఈ నెల 3నుంచి ప్రారంభించ‌నున్నారు. 11 నెలలుగా ఆంధ్రప్రదేశ్‌లో ప్రజాసంకల్ప పాదయాత్ర నిర్వహిస్తున్నారు. ఇప్పటికి 11 జిల్లాల్లో పాదయాత్ర పూర్తయి, 12వ‌ జిల్లా అయిన విజయనగరంలో ముగింపుదశకు చేరుకుంది. వైఎస్ జగన్ ప్రజాసంకల్ప పాదయాత్ర గత ఏడాది నవంబరులో మొద‌లైంది. అంటే దాదాపు మరో వారంరోజుల్లో ఏడాది పూర్తి చేసుకుంటుంది. నవంబరు 6వ తేదీకి సంవత్సరం పూర్తి చేసుకుంటుండటంతో అదేరోజు పార్వతీపురంలో […]

Continue Reading
kcr-harishrao

కేసీఆర్‌కు ఓట‌మి భ‌యం

గజ్వేల్ నుంచి హరీష్… సిద్ధిపేట నుంచి కేసీఆర్ గ‌జ్వేల్ లో కాంగ్రెస్ ఇస్తున్న వ‌రుస షాక్ ల‌తో టెన్షన్ లో ఉన్న కేసీఆర్ తాజాగా మ‌రో ఎత్తుగ‌డ వేశారు. సీఎంగా చేసిన వ్యక్తి స్థానంలో సీఎం ఓడితే… ఎంత మైనస్సో అంద‌రిక‌న్నా ఎక్కువ‌గా కేసీఆర్ కే బాగా తెలుసు. అందుకే కొంత‌కాలంగా ఫాంహౌజ్ లో మంత‌నాలు చేసిన కేసీఆర్, ఓ నిర్ణయానికి వ‌చ్చేశారు. కాంగ్రెస్ ను నిలువ‌రించాలంటే త‌ప్పద‌ని డిసైడ్ అయ్యారు. ప్రత్యర్ధులుగా ఉన్న వంటేరు ప్రతాప్ […]

Continue Reading
Pedana-tdp

మచిలీపట్నంలో టీ”ఢీ”పీ

ఆయ‌న టీడీపీ ఎంపీ. సీనియ‌ర్ నాయ‌కుడు. వ‌రుస విజ‌యాల‌తో హోరెత్తుతున్న బీసీ వ‌ర్గానికి చెందిన నేత‌. నిజానికి విన‌యానికి ఏదైనా పేరుంటే.. అది ఆయ‌నే! అయితే, ఇప్పుడు ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. రాష్ట్రంలో ఎన్నిక‌ల వేడి రాజుకుంది. వ‌చ్చే ఆరు మాసాల్లోనే ఎన్నిక‌లు ఉన్నాయి. దీంతో అధికార టీడీపీలో టికెట్ల ర‌గ‌డ ప్రారంభ‌మైంది. మాకు కావాలంటే.,. మాకు కావాలంటూ.. టికెట్ల కోసం నాయ‌కులు క్యూ క‌డుతున్నారు. ముఖ్యంగా వ‌చ్చే ఎన్నిక‌ల్లో వార‌సుల‌ను రంగంలోకి దింపాల‌ని ఉవ్విళ్లూరుతున్న నాయ‌కుల […]

Continue Reading
chandrababu

ఒంగోలులో పాగా కోసం టీడీపీ తీవ్ర క‌స‌ర‌త్తు

ఎలాగైనా ఒంగోలు పార్లమెంట్‌ను కైవ‌సం చేసుకోవాల‌నుకుంటున్న టీడీపీ ఆశ ఈసారైనా నెర‌వేరుతుందా? అనే ప్రశ్నకు… అంతా వీజీ కాద‌నే స‌మాధానమే వ‌స్తోంది. గత మూడు ఎన్నిక‌ల్లోనూ టీడీపీకి ప‌రాభ‌వం త‌ప్ప‌లేదు. 1999లో ఇక్కడి నుంచి టీడీపీ అభ్యర్థిగా క‌ర‌ణం బ‌ల‌రాం గెలిచి రికార్డ్ సృష్టించారు. ఆ తర్వాత 2004, 2009లో జరిగిన రెండు ఎన్నికల్లోనూ కాంగ్రెస్‌ తరపున పోటీ చేసిన ప్రస్తుత టీడీపీ ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసులరెడ్డి వరుస విజయాలు సాధించారు. గత ఎన్నికలకు ముందు మాగుంట […]

Continue Reading
alluarjun

మామ కోసం అల్లు అర్జున్ ప్రచారం చేస్తాడా?

మెగాస్టార్ చిరంజీవి కుటుంబంలో ఎప్పటిక‌పుడు కొత్త పొలిటిక‌ల్ కాన్‌ఫ్లిక్ట్స్ వ‌స్తూనే ఉన్నాయి. పీఆర్పీ పెట్టిన అన్నయ్య చిరంజీవి పార్టీని కాంగ్రెస్‌లో క‌లిపి కేంద్రమంత్రి అయ్యారు. త‌ర్వాత రాజ్యస‌భ స‌భ్యుడిగా ఇటీవ‌ల వ‌ర‌కు కొన‌సాగారు. మ‌రోవైపు ఆయ‌న త‌మ్ముడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ గ‌త ఎన్నిక‌ల్లో తెలుగుదేశాన్ని గెలిపించండి. వాళ్లు త‌ప్పుచేస్తే ప్రశ్నిస్తాన‌ని… ఇపుడు తీరా ఎన్నిక‌ల ముందు వారితో వేరుప‌డి విమ‌ర్శల‌తో స‌రిపెడుతున్నాడు. ప్రజ‌ల‌కు జ‌రిగిన న‌ష్టాన్ని ప‌వ‌న్ పూడ్చలేడు. ఇపుడు జ‌న‌సేన ఒంట‌రిగా పోటీచేసి అధికారంలోకి వ‌స్తుంద‌ని […]

Continue Reading