siva prasad

కోడెల ఫ్యామిలీలో టిక్కెట్ల చిచ్చు

ఏపీ స్పీకర్ కోడెల శివ‌ప్రసాద్ కుటుంబంలో అసెంబ్లీ టికెట్ల చిచ్చు ర‌గులుతున్నట్టు స‌మాచారం. కోడెల శివ‌ప్రసాద్ గురించి ప్రత్యేకంగా ప‌రిచ‌యం అక్కర్లేదు. వైద్య వృత్తి నుంచి రాజ‌కీయాల్లోకి వ‌చ్చారు. టీడీపీలో మూడున్నర ద‌శాబ్దాల‌కు పైగానే ఆయ‌న చ‌క్రం తిప్పుతున్నారు. గుంటూరు జిల్లాలోని కీల‌క‌మైన న‌ర‌స‌ర‌రావుపేట‌లో పార్టీని బ‌లోపేతం చేశారు. ఇక్కడ కోడెల అంటే టీడీపీ.. టీడీపీ అంటే కోడెల అనే రేంజ్‌లో పార్టీని అభివృద్ధి చేశారు. గ‌త ఎన్నిక‌ల్లో స‌త్తెనప‌ల్లి నుంచి పోటీచేసిన కోడెల వైసీపీ అభ్యర్థి […]

Continue Reading
ysjagan

అధికార ప‌క్షం రాష్ర్టప‌తి పాలన కోరుకుంటోందా?

-మాకిరెడ్డి పురుషోత్తమ్‌రెడ్డి రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ సాధారణంగా తామే పూర్తికాలం అధికారంలో ఉండాలని కోరుకుంటుంది. కానీ ఏపీ ప్రభుత్వం పదే పదే రాష్ట్రపతి పాలనకు వ్యతిరేకంగా మాట్లాడుతూ చేస్తున్న రాజకీయాలను చూస్తుంటే రాష్ట్రపతి పాలన కోరుకుంటున్నారా అన్న అనుమానం కలుగుతోంది. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీకి వ్యతిరేకంగా ఉన్నపుడు ఇలాంటి చర్చలు వస్తాయి. రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీడీపీ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో విభేదించిన తర్వాత రాష్ట్రపతి పాలనపై […]

Continue Reading
vangaveeti-devineni

బెజవాడ సింహాలు శాసించారుః వీరు యాచిస్తున్నారు…

బెజ‌వాడలో ఇద్దరు నాయ‌కులు. వారిద్దరూ నిత్యం క‌క్షలుకార్పణ్యాల‌తో ర‌గిలిపోయేవారు. ఒక‌రిపై ఒక‌రు పైచేయి సాధించాల‌ని నిత్యం `పోరు` చేసుకునే వారు. కానీ, పేద‌లు, బ‌డుగుల విష‌యానికి వ‌స్తే.. వారు కరిగిపోయేవారు. నిత్యం పేద‌ల కోసం వారి ఇళ్లు 24 గంట‌లూ తెరిచే ఉండేవి. అలా మెలిగిన ఇద్దరు నాయ‌కులు బెజ‌వాడ సింహాలుగా పేరు పొందారు. ప్రస్తుతం వారు లేరు. అయినా కూడా వారి పేరు మాత్రం బెజ‌వాడ చ‌రిత్రపై శాశ్వతం. అయితే, వారి అడుగు జాడ‌లే ఇప్పుడు […]

Continue Reading
chandrababunaidu

అబ్బో పోరాటవీరుడు వచ్చాడండీ బాబు?

అబ్బబ్బ‌… చంద్రబాబు గారి ఎంత గొప్ప నిర్ణయం. ఆయ‌న సాహ‌సం గురించి ఏమ‌ని చెప్పను, ఏమ‌ని పొగ‌డ్తలు కురిపించాలో అర్థం కావ‌డం లేదు. ఇంత వ‌ర‌కూ ఆంధ్రప్రదేశ్‌కు చేస్తున్న అన్యాయాన్ని నిర‌సిస్తూ రాష్ర్ట వ్యాప్తంగా ధ‌ర్మపోరాట దీక్షలు, స‌భ‌లు నిర్వహిస్తున్న చంద్రబాబు… ఇప్పుడు ఏకంగా దేశవ్యాప్తంగా చేయాల‌ని నిర్ణయించ‌డం గురించి ఎంత ప్రశంసించినా త‌క్కువే. దేశంలో తెలుగువారి సంఖ్య అధికంగా ఉన్న ప్రాంతాల్లో ధ‌ర్మపోరాట స‌భ‌లు నిర్వహించాల‌ని నిర్ణయించ‌డం బ‌హుశా దేశ చ‌రిత్రలో ఓ మైలురాయిగా నిలుస్తుందేమో. […]

Continue Reading
epuri somanna

కేసీఆర్‌పై పాట తూట‌

ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి ఊపిరిపోసింది.. ఊపు తీసుకొచ్చింది…పాటే…! పాటే ప్రాణంగా…. ఉద్యమం సాగి.. ఫలితాలను సాధించింది. అప్పట్లో ప్రజా గాయకులు ‘గద్దర్‌, విమలక్క,అందెశ్రీ, జయరాజ్‌, సురేందర్‌, నందిని సిదారెడ్డి, బండియాదగిరి, రసమయి, గోరెటి వెంకన్న, గూడ అంజయ్యలు రాసి పాడిన పాటలు ప్రజల్లో ఉద్యమస్ఫూర్తికి కారణమయ్యాయి.. వారిని ఉద్యమంలో భాగస్వామ్యం చేశాయి. తెలంగాణ మొత్తం ధూమ్‌ధామ్‌లతో ఈ గాయకులు పాడిన పాటలు ప్రజలను ఉద్యమంలో ముందుండేటట్లు చేశాయి. అప్పట్లో.. తెలంగాణ గాయకుల పాటలు, ధూమ్‌ధామ్‌లను చూసిన సమైక్యాంధ్ర […]

Continue Reading
Attack

త‌డిగుడ్డలుండ‌గా కోడి క‌త్తులెందుకు?

పిల్లనిచ్చి, ఓడిపోయిన వాడిని పార్టీలోకి తీసుకొచ్చి, ప‌ద‌విచ్చి, అధికారం ఇచ్చిన పాపానికి ఆయన సొంత మామను ఏం చేశాడో నేను ప్రత్యేకంగా చెప్పాలా? ఎన్నుకున్న పాపానికి ఆయన ప్రజలను కనికరించారా అంటే అదీలేదు. గద్దెనెక్కగానే హామీలను హత్యచేసే ఎల్లో మీడియా కత్తి( కోడికత్తి కాదండోయ్ ) ఆయన సంకలో ఎప్పటికీ ఉండనే ఉంటుంది. మన అదృష్టం కొద్దీ అక్కడ నెత్తురు కానరాదు. కాకపోతే పొద్దున్నే వార్తల రూపంలో తెరకెక్కే రైతుల ఆత్మహత్యలు, నిరుద్యోగుల బలవత్ మరణాలు, పసిమొగ్గల్ని […]

Continue Reading
ysjagan

ప్లాన్ వ‌ర్కవుట్ కాక‌పోవ‌డంతోనే… కోడి క‌త్తి?

మూడు రోజుల క్రితం ఏపీ ప్రతిప‌క్ష నేత‌, వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్‌పై విశాఖ‌లో హ‌త్యాయ‌త్నం ఘ‌ట‌న‌కు సంబంధించి కాలం గ‌డిచేకొద్ది సందేహాలు పెరిగిపోతున్నాయి. జ‌గ‌న్‌పై శ్రీ‌నివాస్ అనే యువ‌కుడు కోడిపందెం క‌త్తితో దాడిచేసిన విష‌యం తెలిసిందే. అయితే ఆ క‌త్తి కంటే ముందే రూపొందించిన ప్లాన్ వ‌ర్కవుట్ కావ‌డంతో, క‌త్తి చేప‌ట్టాల్సి వ‌చ్చింద‌నే అనుమానాలు స‌ర్వత్రా వ్యక్తమ‌వుతున్నాయి. జ‌గ‌న్‌కు ఇచ్చే టీలోనే విషం క‌లిపార‌నే స‌వాల‌క్ష సందేహాలు… వీటిని బ‌ల‌ప‌రిచేలా కొన్ని సంఘ‌ట‌న‌లపై ర‌క‌ర‌కాల వాద‌న‌లు […]

Continue Reading
ap-partys

తిరుపతిలో మారుతున్న పరిణామాలు

ప్రపంచంలోనే ప్రముఖ ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అయిన చిత్తూరు జిల్లా తిరుపతి రాజకీయం వచ్చే ఎన్నికల వేళ‌ ఎలా ఉంటుంది? ఏపీ సీఎం చంద్రబాబు సొంత జిల్లా అయిన చిత్తూరులో ఉన్న తిరుపతిలో తిరిగి టీడీపీ జెండా ఎగురుతుందా? లేదా ఉప ఎన్నికల్లో గెలిచిన వైసీపీ మరోసారి సత్తా చాటుతుందా ? వచ్చే ఎన్నికల్లో తొలిసారి పోటీకి రెడీ అవుతున్న జనసేన తానేంటో నిరూపించుకుంటుందా ? అసలు తిరుపతిలో రాజకీయ సమీకరణలు ఎలా ఉన్నాయి? ఇక్కడ ఏ పార్టీ […]

Continue Reading
janasena president

పవనా… ఇది తగునా? -ఉభయ గోదావరి పైనే గురి

ఉట్టికెగ‌ర‌లేన‌మ్మ‌.. స్వర్గానికి ఎగురుతాన‌ని ట‌ముకేసింద‌ట‌! ఇప్పుడు ఇలానే ఉంది జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ళ్యాణ్ రాజ‌కీయం. ఏపీలో రాజ‌కీయాలు చేసేసిన ఆయ‌న త‌గుదున‌మ్మా అంటూ.. తెలంగాణాలోనూ కాలెట్టాడు. అక్క‌డ ఏకంగా రెండు మూడు రోజులు యాత్రచేసి.. కేసీఆర్ ప్రభుత్వానికి ధ్రువ‌ప‌త్రాలు, ఎన్‌వోసీలు ఇచ్చి.. మ‌ళ్లీ సైలెంట్ అయిపోయాడు. అయితే, ఇప్పుడు తెలంగాణాలో ముంద‌స్తు ముచ్చట‌కు తెర‌దీసింది. డిసెంబ‌రు 7న ఎన్నిక‌లు జ‌రిగేందుకు కూడా ముహూర్తం ఖ‌రారైంది. దీనిని అన్ని రాజ‌కీయ ప‌క్షాలూ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. అయితే, తెలంగాణాలోనూ త‌న […]

Continue Reading
Kcrku gatti potinicchena

కేసీఆర్ కు ఈసీ నోటీసు

ఎన్నికల ప్రవర్తనా నియమావళికి విరుద్ధంగా ముఖ్యమంత్రి అధికారిక నివాసం ప్రగతి భవన్‌తోపాటు రాష్ట్ర మంత్రుల అధికారిక నివాసాల్లో టీఆర్ఎస్ సభలు, సమావేశాలు, కార్యక్రమాలు నిర్వహిస్తున్నారంటూ అందిన ఫిర్యాదుపై కేంద్ర ఎన్నికల సంఘం స్పందించింది. ఈ వ్యవహారంపై 24 గంటల్లోగా రాతపూర్వక వివరణ ఇవ్వాలని ఆపద్ధర్మ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావుతో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె. జోషిని ఆదేశించింది. ఈ మేరకు శుక్రవారం నోటీసులు జారీ చేసింది. ఎన్నికల కోడ్ కు విరుద్దంగా సీఎం, మంత్రుల […]

Continue Reading