jagan

ల‌క్ష్యం వైపు పాద‌యాత్రికుడి అడుగులు

-ఎస్వీ ర‌మ‌ణారెడ్డి -వైఎస్ జ‌గ‌న్ ప్రజాసంక‌ల్ప యాత్ర చ‌రిత్రాత్మకం -3,648 కిలోమీట‌ర్లు పూర్తి చేసిన వైనం -జ‌గ‌న్‌లో ప‌రిణ‌తి తీసుకొచ్చిన న‌డ‌క‌ -అధికార సాధ‌న దిశ‌గా ముంద‌డుగు ప్రజాసంక‌ల్పయాత్ర పేరుతో 2017, న‌వంబ‌ర్ 6న క‌డ‌ప జిల్లా ఇడుపుల‌పాయ‌లోని వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి స్మృతివనం (వైఎస్సార్‌ ఘాట్‌) నుంచి ప్రతిప‌క్ష నేత, వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ చేప‌ట్టిన పాద‌యాత్ర ల‌క్ష్యం నెర‌వేరిందా? అంటే… స‌మాధానం కోసం మ‌రో ఐదునెల‌లు ఎదురు చూడాల్సిందేన‌ని స‌మాధానం చెప్పుకోవాలి. మొత్తం 341 […]

Continue Reading
chandrababu

బాబులో అప‌రిచితుడు

-సొదుం ర‌మ‌ణారెడ్డి టీడీపీ అధినేత‌, సీఎం చంద్రబాబు అప‌ర‌చాణ‌క్యుడు. తిమ్మిని బ‌మ్మి, బ‌మ్మిని తిమ్మి చేయ‌గ‌ల స‌మ‌ర్థుడు. చివ‌రి నిమిషంలో ఏదైనా అద్భుతం చేసి తిరిగి అధికారంలోకి రాగ‌ల మేధోసంప‌త్తి చంద్రబాబు సొంతం….ఈ ప్రశంస‌లన్నీ ఎల్లో మీడియానే కాదు, ప్రత్యర్థులు సైతం ఆఫ్ ది రికార్డ్‌గా అంగీక‌రించేవే. అయితే ఇవ్వన్నీ గ‌త కాల వైభ‌వ‌మా? అనే అనుమానాలు ఇటీవ‌ల కాలంలో త‌లెత్తుతున్నాయి. మ‌రీ ముఖ్యంగా గ‌త నాలుగేళ్లుగా ఆయ‌న మాట‌ల్లో, చేతల్లో, నిర్ణయాల్లో, రాజ‌కీయ ఎత్తుగ‌డ‌ల్లో అప‌రిప‌క్వత‌, […]

Continue Reading

పండ్ల ఉత్పత్తిలో ఏపీ టాప్

పండ్ల ఉత్పత్తిలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్‌ అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఒకప్పుడు ముందంజలో ఉన్న మహారాష్ట్రను వెనక్కునెట్టి మన రాష్ట్రం ముందుకు దూసుకొచ్చింది. దేశవ్యాప్తంగా ఉత్పత్తయ్యే 100 టన్నుల పండ్లలో 15 టన్నులు మన రాష్ట్రం నుంచే వస్తున్నాయి. ఏటా 1.40 లక్షల టన్నుల పండ్లు ఏపీ నుంచి ఉత్పత్తి అవుతున్నాయి. ఇందులో అరటి, మామిడి పంటల వాటాయే మూడింట రెండొంతులుగా ఉంది. రాష్ట్రంలో ఉద్యాన పంటల సాగును కోటి ఎకరాలకు చేర్చాలనే లక్ష్యంలో భాగంగా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో […]

Continue Reading
babu-family

ఏపీనే నారా ఆస్తి క‌దా?

ఏమిటో… లోకేశ్ బాబు స‌మ‌యాన్ని వృథా చేస్తుంటాడు. ఇప్పుడు ఎవ‌ర‌డిగారు… చంద్రబాబు ఆస్తిపాస్తుల లెక్కాచారాల గురించి. ప్చ్‌… బాబు ఎంత పేద‌వారో క‌దా? బాబు మొత్తం ఆస్తుల విలువ కేవ‌లం రూ.88.68 కోట్లు. నిన్నగాక మొన్న పుట్టిన మ‌న‌వ‌డికంటే బాబుగారి ఆస్తులే త‌క్కువ మ‌రి. క‌నీస ఆస్తిపాస్తుల‌ను సంపాదించుకోని బాబును చూస్తే ఎవ‌రికైనా జాలిక‌ల‌గ‌క మాన‌దు. పాపం త‌న ఏలుబ‌డిలో జ‌న్మభూమి క‌మిటీ స‌భ్యుడు కూడా ఇంత త‌క్కువ ఆస్తులు క‌లిగి ఉండ‌డ‌ని బాబుకు తెలిస్తే అస‌లు […]

Continue Reading
chandrababu

బాబు అప్రజాస్వామిక పాల‌నా పాడెను మోసేందుకు న‌లుగురు కావాలి

2014 సార్వత్రిక ఎన్నిక‌లు టీడీపీ అధినేత చంద్రబాబుకు చావోరేవో. ఎలాగైనా అధికారంలోకి రావాలి. అప్పటికే అధికారానికి చంద్రబాబును ప్రజ‌లు ప‌దేళ్లు దూరంగా పెట్టి త‌గిన బుద్ధి చెప్పారు. స‌రిగ్గా ఇదే స‌మ‌యంలో తెలంగాణ ఉద్యమం రాష్ర్ట విభ‌జ‌న‌కు దారి తీసింది. కేంద్రంలో, రాష్ర్టంలో కాంగ్రెస్ పాల‌న‌తో దేశవ్యాప్తంగా జ‌నం విసిగిపోయి ఉన్నారు. గుజ‌రాత్ ముఖ్యమంత్రి మోడీపై ప్రజ‌ల మ‌న‌సు మ‌ళ్లింది. చాయ్‌వాలా ప్రధాని అయితే దేశ భ‌విష్యత్ ఉజ్వలమ‌వుతుంద‌ని జ‌నం న‌మ్మి బీజేపీకి ప‌ట్టంక‌ట్టారు. జ‌నం నాడిని […]

Continue Reading