chandrababu

బాబులో అప‌రిచితుడు

-సొదుం ర‌మ‌ణారెడ్డి టీడీపీ అధినేత‌, సీఎం చంద్రబాబు అప‌ర‌చాణ‌క్యుడు. తిమ్మిని బ‌మ్మి, బ‌మ్మిని తిమ్మి చేయ‌గ‌ల స‌మ‌ర్థుడు. చివ‌రి నిమిషంలో ఏదైనా అద్భుతం చేసి తిరిగి అధికారంలోకి రాగ‌ల మేధోసంప‌త్తి చంద్రబాబు సొంతం….ఈ ప్రశంస‌లన్నీ ఎల్లో మీడియానే కాదు, ప్రత్యర్థులు సైతం ఆఫ్ ది రికార్డ్‌గా అంగీక‌రించేవే. అయితే ఇవ్వన్నీ గ‌త కాల వైభ‌వ‌మా? అనే అనుమానాలు ఇటీవ‌ల కాలంలో త‌లెత్తుతున్నాయి. మ‌రీ ముఖ్యంగా గ‌త నాలుగేళ్లుగా ఆయ‌న మాట‌ల్లో, చేతల్లో, నిర్ణయాల్లో, రాజ‌కీయ ఎత్తుగ‌డ‌ల్లో అప‌రిప‌క్వత‌, […]

Continue Reading
babu-family

ఏపీనే నారా ఆస్తి క‌దా?

ఏమిటో… లోకేశ్ బాబు స‌మ‌యాన్ని వృథా చేస్తుంటాడు. ఇప్పుడు ఎవ‌ర‌డిగారు… చంద్రబాబు ఆస్తిపాస్తుల లెక్కాచారాల గురించి. ప్చ్‌… బాబు ఎంత పేద‌వారో క‌దా? బాబు మొత్తం ఆస్తుల విలువ కేవ‌లం రూ.88.68 కోట్లు. నిన్నగాక మొన్న పుట్టిన మ‌న‌వ‌డికంటే బాబుగారి ఆస్తులే త‌క్కువ మ‌రి. క‌నీస ఆస్తిపాస్తుల‌ను సంపాదించుకోని బాబును చూస్తే ఎవ‌రికైనా జాలిక‌ల‌గ‌క మాన‌దు. పాపం త‌న ఏలుబ‌డిలో జ‌న్మభూమి క‌మిటీ స‌భ్యుడు కూడా ఇంత త‌క్కువ ఆస్తులు క‌లిగి ఉండ‌డ‌ని బాబుకు తెలిస్తే అస‌లు […]

Continue Reading
cm babu

కాంగ్రెస్‌తోనైనా కాపురం స‌రిగ్గా చేయండి బాబూ…

టీడీపీ అధినేత‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ఏం మాట్లాడినా ఆయ‌న‌కే చెల్లుతుంది. జ‌నాల విజ్ఞ‌త‌పై ఆయ‌న‌కు చిన్న చూపో లేక ఎవ‌రేం అనుకుంటే నాకేంటి అనే లెక్క‌లేని త‌న‌మో అర్థం కాదు. తెలుగు రాష్ర్టాల్లోని రెండు ప్రాంతీయ పార్టీలు క‌ల‌సి ఉంటే ద‌క్షిణాదిలో ఆధిక్యం చూప‌వ‌చ్చ‌ని, ఢిల్లీలో కూడా తెలుగువారి ప్రాభ‌వానికి ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని కేసీఆర్‌కు తాను సూచించిన‌ట్టు టీడీపీ ఎంపీల స‌మావేశంలో చంద్ర‌బాబు అన్నారు.  మ‌రి టీఆర్ ఎస్‌, టీడీపీ క‌ల‌సి ఉంటే ద‌క్షిణాదిలో ఆధిక్యం చూప‌వ‌చ్చ‌ని […]

Continue Reading
cm chandrababu

స్వచ్ఛతకు ఏపీ చిరునామాగా మారాలి: చంద్రబాబు

అమరావతి  :  స్వచ్ఛతకు ఆంధ్రప్రదేశ్‌ చిరునామాగా మారాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆకాంక్షించారు.పరిసరాలతో పాటు మనుషులూ స్వచ్ఛంగా మారాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. విజయవాడలోని అంబేడ్కర్‌ కాలనీ 19వ వార్డులో స్వచ్ఛతే సేవ కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొన్నారు. శిఖామణి సెంటర్‌ సమీపంలోని గాంధీజీ విగ్రహానికి సీఎం పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం అంబేడ్కర్‌ కాలనీలో రహదారులను చీపురుతో ఊడ్చిన సీఎం.. స్థానికులతో కలిసి సెల్ఫీలు దిగారు.ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. ప్రధాని, ముఖ్యమంత్రులు వీధులను ఊడ్చే కార్యక్రమాలను […]

Continue Reading