pavankalya

సీమ బ‌రిలో పోటీ నుంచి నిష్క్రమిస్తున్న జ‌న‌సేన‌?

-సొదుం ర‌మ‌ణారెడ్డి వ‌చ్చే సార్వత్రిక ఎన్నిక‌ల్లో రాయ‌ల‌సీమ బ‌రి నుంచి జ‌న‌సేన పార్టీ పోటీ చేయ‌కూడ‌ద‌ని నిర్ణయించుకున్నట్టు విశ్వస‌నీయ స‌మాచారం. ఈ వార్తా క‌థ‌నం రాయ‌ల‌సీమలోని జ‌న‌సేన కార్యకర్తలు, శ్రేణులు, మెగా అభిమానుల‌కు తీవ్ర ఆవేద‌న క‌లిగించేదే అయిన‌ప్పటికీ… చేదు నిజాన్ని జీర్ణించుకోక త‌ప్పద‌ని ఆ పార్టీ ద్వితీయశ్రేణి నాయ‌క‌త్వం చెబుతుండ‌టం గ‌మ‌నార్హం. ప్రజాపోరాట యాత్ర పేరుతో జ‌న‌సేనాని ప‌వ‌న్ కొన్ని నెల‌లుగా జ‌నం మ‌ధ్యే ఉంటున్న విష‌యం అంద‌రికీ తెలిసిందే. ఈ యాత్ర మొట్ట మొద‌ట […]

Continue Reading
pavankalya

రాజ‌కీయానికి మించిన సినిమా ఉందా ప‌వ‌న్‌?

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ అంటే పిచ్చిగా ప్రేమించే అభిమానుల‌కు కొదువ లేదు. అన్న చాటు త‌మ్ముడిగా ప‌వ‌న్‌క‌ల్యాణ్ సినీరంగ ప్రవేశం చేసిన‌ప్పటికీ, న‌ట‌న‌లోనూ, వ్యక్తిత్వంలోనూ, వ్యక్తిగ‌త జీవితంలోనూ త‌న‌కంటూ ప్రత్యేక‌త‌ను నిలుపుకున్నాడు. అందుకే ప‌వ‌న్‌కు అంత ఫాలోయింగ్‌. స‌మాజానికి సేవ చేయాల‌నే ప‌వ‌న్ నిబ‌ద్ధత‌ను ఎవ‌రూ కాద‌న‌లేనిది. అయితే ఆయ‌న పంథాపైన్నే భిన్నాభిప్రాయాలు. ప్రస్తుతం ఏపీ రాజ‌కీయాల్లో జ‌న‌సేనానిగా ప‌వ‌న్ ప్రత్యామ్నాయ రాజ‌కీయ‌మంటూ మాట్లాడుతున్నారు. సార్వత్రిక ఎన్నిక‌లు స‌మీపిస్తున్న త‌రుణంలో ప‌వ‌న్ ఓ సినిమాలో న‌టించ‌నున్నాడంటూ ప్రచారం గుప్పుమంది. […]

Continue Reading
janasena pawan

 సీఎంగా ప‌వ‌న్‌…జ‌న‌సేనాని  లెక్కాచారం ప‌క్కా

ఇటీవ‌ల కాలంలో జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్ తాను అధికారంలోకి వ‌స్తే  అమ‌లుప‌రిచే ప‌థ‌కాల గురించి ఎక్క‌డిక‌క్క‌డ చెబుతూ విస్తృతంగా ప్ర‌చారం నిర్వ‌హిస్తున్నారు. ఆలూ లేదు చూలూ లేదు కొడుకు పేరు సోమ‌లింగం అన్న‌ట్టుగా ప‌వ‌న్ ప్ర‌చారం ఉంద‌ని ప్ర‌త్య‌ర్థులు విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. అయిన‌ప్ప‌టికీ ప‌వ‌న్ ఇవ్వ‌న్నీ ప‌ట్టించుకోకుండా తానే కాబోయే సీఎం అని చెప్ప‌డ‌మే కాదు..చంద్ర‌బాబూ నీ టైమ్ ఈజ్ ఓవ‌ర్ అని కూడా హెచ్చ‌రిస్తున్నారు.   జంగారెడ్డిగూడెం బ‌హిరంగ‌స‌భ‌లో ప‌వ‌న్ ప్ర‌సంగాన్ని జాగ్ర‌త్త‌గా గ‌మ‌నిస్తే ఆయ‌న‌లో తానే […]

Continue Reading
pawan kalyan

ప‌వ‌న్ ప‌వ‌ర్ ఎంత‌?-1

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ల్యాణ్ ఈసారి ఎన్నిక‌ల బ‌రిలో దిగుతాడ‌నే సంకేతాలు బ‌లంగా ఉన్నాయి. ఎన్నిక‌లు ఇంకో ఆరేడు నెలల్లో వ‌స్తాయి. కానీ ఇప్ప‌టికీ జ‌న‌సేన‌కి స‌రైన సంస్థాగ‌త నిర్మాణం లేదు. నియోజ‌క‌వ‌ర్గాల్లో నాయ‌కులెవ‌రో తెలియ‌దు. ఈ నేప‌థ్యంలో ప‌వ‌న్ ఒక సునామీలాగా విజృంభిస్తాడా? లేదా అన్న చిరంజీవిలాగా ఒక కెర‌టంలా దూసుకొచ్చి నిశ్శ‌బ్దంగా నిష్క్ర‌మిస్తాడా? ఇవ్వ‌న్నీ ప్ర‌శ్న‌లు. ఒక నాయ‌కుడిగా ప‌వ‌న్ బ‌ల‌మేంటి, లోపాలేంటో చ‌ర్చించుకుందాం. ప‌వ‌న్ బేసిక్‌గా భావోద్వేగాలు తీవ్రంగా ఉన్న వ్య‌క్తి. అస‌లు సినిమా […]

Continue Reading