gouthu sirisha

క‌డ‌పతో గౌతు శిరీష అనుబంధం ఎలాగంటే…

-సొదుం ర‌మ‌ణారెడ్డి “నాలో కూడా క‌డ‌ప ర‌క్తం ప్రవ‌హిస్తోంది. నాలో కూడా క‌డ‌ప పౌరుషం ఉంది. ప్రతిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ నిజానిజాలు తెల్సుకుని మాట్లాడితే మంచిది” అని శ్రీ‌కాకుళం టీడీపీ జిల్లా అధ్యక్షురాలు గౌతు శిరీష ఇటీవ‌ల ఘాటుగా అన్నారు. ఎక్కడ శ్రీ‌కాకుళం, ఎక్కడ క‌డ‌ప‌… ఇంత‌కూ క‌డ‌ప‌తో శిరీష అనుబంధం ఏంటి? ఎలా ఏర్పడింది అనే ప్రశ్నలు అంద‌రి మ‌న‌సుల‌ను తొలుస్తున్నాయి. శిరీష‌కు క‌డ‌ప‌తో అనుబంధం ఏంటో తెలియ‌జేసే క‌థ‌న‌మే ఇది. మ‌లిశెట్టి న‌ర్సరామ‌య్య‌. […]

Continue Reading
jagan

ల‌క్ష్యం వైపు పాద‌యాత్రికుడి అడుగులు

-ఎస్వీ ర‌మ‌ణారెడ్డి -వైఎస్ జ‌గ‌న్ ప్రజాసంక‌ల్ప యాత్ర చ‌రిత్రాత్మకం -3,648 కిలోమీట‌ర్లు పూర్తి చేసిన వైనం -జ‌గ‌న్‌లో ప‌రిణ‌తి తీసుకొచ్చిన న‌డ‌క‌ -అధికార సాధ‌న దిశ‌గా ముంద‌డుగు ప్రజాసంక‌ల్పయాత్ర పేరుతో 2017, న‌వంబ‌ర్ 6న క‌డ‌ప జిల్లా ఇడుపుల‌పాయ‌లోని వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి స్మృతివనం (వైఎస్సార్‌ ఘాట్‌) నుంచి ప్రతిప‌క్ష నేత, వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ చేప‌ట్టిన పాద‌యాత్ర ల‌క్ష్యం నెర‌వేరిందా? అంటే… స‌మాధానం కోసం మ‌రో ఐదునెల‌లు ఎదురు చూడాల్సిందేన‌ని స‌మాధానం చెప్పుకోవాలి. మొత్తం 341 […]

Continue Reading
venumadhav-comedy

వేణు మాధవ్ పోటీ కామెడీ కాదు క‌దా?

హాస్యన‌టుడు వేణుమాధ‌వ్ పేరు విన్నా, మ‌నిషిని చూసినా వెంట‌నే న‌వ్వు రాక‌మాన‌దు. రాజ‌కీయాలకు వ‌చ్చేస‌రికి ఆయ‌న టీడీపీ వీరాభిమానిగా గుర్తింపు పొందారు. ఇప్పుడాయ‌న తెలంగాణ ఎన్నిక‌ల పోరులో కోదాడ నియోజ‌క‌వ‌ర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగి అంద‌రినీ ఈ న‌వ్వించ‌డానికి బ‌దులుగా ఆశ్చర్యప‌రిచారు. వేణుమాధ‌వ్ అంటే టీడీపీ నేత‌గా, అభిమానిగా గుర్తింపు పొంది.. ఇప్పుడు ఆ పార్టీ త‌ర‌పున కాకుండా స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నిక‌ల బ‌రిలో దిగ‌డం తీవ్ర చ‌ర్చనీయాంశ‌మైంది. టీడీపీ వ్యూహాత్మకంగా వేణును నిలిపిందా […]

Continue Reading
chandrababu

బాబు అప్రజాస్వామిక పాల‌నా పాడెను మోసేందుకు న‌లుగురు కావాలి

2014 సార్వత్రిక ఎన్నిక‌లు టీడీపీ అధినేత చంద్రబాబుకు చావోరేవో. ఎలాగైనా అధికారంలోకి రావాలి. అప్పటికే అధికారానికి చంద్రబాబును ప్రజ‌లు ప‌దేళ్లు దూరంగా పెట్టి త‌గిన బుద్ధి చెప్పారు. స‌రిగ్గా ఇదే స‌మ‌యంలో తెలంగాణ ఉద్యమం రాష్ర్ట విభ‌జ‌న‌కు దారి తీసింది. కేంద్రంలో, రాష్ర్టంలో కాంగ్రెస్ పాల‌న‌తో దేశవ్యాప్తంగా జ‌నం విసిగిపోయి ఉన్నారు. గుజ‌రాత్ ముఖ్యమంత్రి మోడీపై ప్రజ‌ల మ‌న‌సు మ‌ళ్లింది. చాయ్‌వాలా ప్రధాని అయితే దేశ భ‌విష్యత్ ఉజ్వలమ‌వుతుంద‌ని జ‌నం న‌మ్మి బీజేపీకి ప‌ట్టంక‌ట్టారు. జ‌నం నాడిని […]

Continue Reading
jagan-pawan-b abu

జ‌గ‌న్‌, ప‌వ‌న్ క‌లిస్తే టీడీపీకి  భ‌యమెందుకు?

అస‌లే టీడీపీ సార్వ‌త్రిక ఎన్నిక‌ల ప్ర‌చార అస్ర్తాల కోసం ఎదురు చూస్తోంది. ఈ నాలుగున్న‌రేళ్ల‌లో చంద్ర‌బాబు ఎల‌గ‌బెట్టింది ఏమీ లేద‌ని జ‌నంలో వ్య‌తిరేక‌త‌. పైపెచ్చు ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ నిత్యం ఏదో ఒక అంశంపై జ‌నంలోనే ఉంటున్నారు. ప‌ది నెల‌లుగా ప్ర‌జాసంక‌ల్ప‌యాత్ర పేరుతో ఇడుపుల‌పాయ నుంచి మొద‌లు పెట్టిన పాద‌యాత్ర ఇచ్ఛాపురం వైపు దిగ్విజ‌యంగా సాగుతోంది. జ‌గ‌న్‌కు జ‌నం బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతుండ‌టంతో పాటు జాతీయ మీడియా సంస్థ‌లు నిర్వ‌హిస్తున్న స‌ర్వేల్లో జ‌గ‌నే కాబోయే సీఎం అని […]

Continue Reading
ex mla varadarajulareddy

ప్రాణం ఉన్నంత వ‌ర‌కు సీఎం ర‌మేష్‌ను ప్రొద్దుటూరు రాజ‌కీయాల్లోకి రానివ్వ‌ను- మాజీ ఎమ్మెల్యే

త‌న ప్రాణం ఉన్నంత వ‌ర‌కూ టిడిపి ఎంపీ సీఎం ర‌మేష్‌ను ప్రొద్దుటూరు రాజ‌కీయాల్లోకి రాకుండా అడ్డుకుంటాన‌ని స్ప‌ష్టం చేశారు ప్రొద్దుటూరు టిడిపి ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే నంద్యాల వ‌ర‌ద‌రాజుల‌రెడ్డి. మంగ్ల‌వారం త‌న కార్యాల‌యంలో విలేక‌రుల స‌మావేశం నిర్వ‌హించారు. త‌న‌వైఖ‌రికి నిర‌స‌గా అంటూ 22 మంది సీఎం ర‌మేష్ వ‌ర్గం కౌన్సిల‌ర్లు, ఇద్ద‌రు కోఆప్ష‌న్ స‌భ్యులు రాజీనామాలు చేయ‌డాన్ని ఆయ‌న తీవ్రంగా ఖండిచారు. చైర్మ‌న్ ఎన్నిక‌ల విష‌యంలో వైకాపా నుంచి పార్టీలోకి చేరిన విఎస్ ముక్తియార్ చేసిన నిర్వాకంపై […]

Continue Reading