కాంగ్రెస్ పార్టీలో చేరికలు

యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో యాదగిరిపల్లి కి చెందిన 70మంది యువకులు శుక్రవారం కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు బీర్ల.ఐ లయ్య సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే, ఎంపీలు ఆలేరు నియోజకవర్గానికి అన్ని విధాలుగా అన్యాయం చేశారని విమర్శించారు. తెరాస ప్రభుత్వం ఉచిత హామీలు అని చెప్పి గద్దెనెక్కిన కేసీఆర్ అన్ని కులాలను విస్మరించి కులానికి బర్రె, గొర్రె చెప్తూ కులాలను విభజించి పాలిస్తున్నారన్నారు. […]

Continue Reading