లక్ష్యం వైపు పాదయాత్రికుడి అడుగులు
-ఎస్వీ రమణారెడ్డి -వైఎస్ జగన్ ప్రజాసంకల్ప యాత్ర చరిత్రాత్మకం -3,648 కిలోమీటర్లు పూర్తి చేసిన వైనం -జగన్‌లో పరిణతి తీసుకొచ్చిన నడక -అధికార సాధన దిశగా ముందడుగు ప్రజాసంకల్పయాత్ర పేరుతో 2017, నవంబర్ 6న కడప జిల్లా ఇడుపులపాయలోని వైఎస్ రాజశేఖరరెడ్డి స్మృతివనం (వైఎస్సార్ ఘాట్) నుంచి ప్రతిపక్ష నేత, వైసీపీ అధినేత వైఎస్ జగన్ చేపట్టిన పాదయాత్ర లక్ష్యం నెరవేరిందా? అంటే… సమాధానం కోసం మరో ఐదునెలలు ఎదురు చూడాల్సిందేనని సమాధానం చెప్పుకోవాలి. మొత్తం 341 […]
Continue Reading