jagan

ల‌క్ష్యం వైపు పాద‌యాత్రికుడి అడుగులు

-ఎస్వీ ర‌మ‌ణారెడ్డి -వైఎస్ జ‌గ‌న్ ప్రజాసంక‌ల్ప యాత్ర చ‌రిత్రాత్మకం -3,648 కిలోమీట‌ర్లు పూర్తి చేసిన వైనం -జ‌గ‌న్‌లో ప‌రిణ‌తి తీసుకొచ్చిన న‌డ‌క‌ -అధికార సాధ‌న దిశ‌గా ముంద‌డుగు ప్రజాసంక‌ల్పయాత్ర పేరుతో 2017, న‌వంబ‌ర్ 6న క‌డ‌ప జిల్లా ఇడుపుల‌పాయ‌లోని వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి స్మృతివనం (వైఎస్సార్‌ ఘాట్‌) నుంచి ప్రతిప‌క్ష నేత, వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ చేప‌ట్టిన పాద‌యాత్ర ల‌క్ష్యం నెర‌వేరిందా? అంటే… స‌మాధానం కోసం మ‌రో ఐదునెల‌లు ఎదురు చూడాల్సిందేన‌ని స‌మాధానం చెప్పుకోవాలి. మొత్తం 341 […]

Continue Reading
ttd

వైసీపీలో కొర‌వ‌డిన పోరాట‌త‌త్వం

-సొదుం ర‌మ‌ణారెడ్డి -టీడీపీ ప్రభుత్వంపై వ్యతిరేక‌తే త‌మ‌ను అధికారంలోకి తెస్తుంద‌నుకుంటున్న వైనం -ప్రజాస‌మ‌స్యల‌పై మొక్కుబ‌డి పోరాటాల‌కే ప‌రిమిత‌మైన ప్రధాన ప్రతిప‌క్షం ఆరునూరైనా ఈ ద‌ఫా అధికారంలోకి రావాల్సిందేన‌నే ప‌ట్టుద‌ల‌తో ప్రధాన ప్రతిప‌క్షనేత వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ఏడాది క్రితం ప్రజాసంక‌ల్పయాత్ర మొద‌లుపెట్టాడు. సుదీర్ఘకాలం పాటు ప్రజ‌ల మ‌ధ్య ఉంటూ, వారి స‌మ‌స్యల‌ను తెలుసుకుంటూ త‌మ ప్రభుత్వం అధికారంలోకి వ‌స్తే న‌వ‌ర‌త్నాల పేరుతో అమ‌లుచేసే సంక్షేమ ప‌థ‌కాల గురించి వివ‌రిస్తూ ఆయ‌న ముందుకు సాగుతున్నారు. మ‌రీ ముఖ్యంగా జ‌గ‌న్ పాద‌యాత్రకు […]

Continue Reading
jagan yv subbareddy

జ‌గ‌న్‌కు ఒం”గోల్‌” లేదా?

సార్వ‌త్రిక ఎన్నిక‌లు స‌మీపిస్తున్న త‌రుణంలో ఫ‌లానా పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గ అభ్య‌ర్థి ఎల్ల‌య్య‌నో, పుల్ల‌య్య‌నో, ఫలానా అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గ అభ్య‌ర్థి పుల్ల‌మ్మో, ఎల్ల‌మ్మో అని తెగ ప్ర‌చారం జ‌ర‌గ‌డం స‌హ‌జం. కాని ఒంగోలు ఎంపీ అభ్య‌ర్థి విష‌యంలో వైసీపీ అధినేత జ‌గ‌న్‌కు గోల్ లేన‌ట్టు క‌నిపిస్తోంది…అవునా, కాదా…వైసీపీ కార్య‌క‌ర్త‌ల్లారా అని మేము కూడా బ‌హిరంగ స‌భ‌ల్లో జ‌గ‌న్ ప్ర‌శ్నిస్తున్న‌ట్టుగా ప్ర‌శ్నిస్తున్నాం. లేక‌పోతే…ఏమిటీ వైసీపీ స్ర్టాట‌జీ? అస‌లు ఆ పార్టీకి ఒంగోలు విష‌యంలో ఎలాంటి స్ర్టాట‌జీ ఉన్న‌ట్టు క‌నిపించ‌డం లేదు. […]

Continue Reading
ysrcongress11504581589

యువనేతలకే జగన్ టిక్కెట్లు

విశాఖపట్టణం :  వైసీపీ అధినేత జగన్ ఈసారి ఎక్కువగా యువకులే టిక్కెట్లు ఇస్తారన్న టాక్ పార్టీలో బలంగా విన్పిస్తుంది. జగన్ నుంచి వచ్చే సంకేతాలు కూడా అలాగే ఉండటంతో సీనియర్లను పార్టీ కార్యకలాపాలకు ఉపయోగించుకుని, ఎక్కువ మంది టిక్కెట్లు యువతకే ఇవ్వాలన్నది ఆయన ప్లాన్ గా ఉంది. అనేక నియోజకవర్గాల్లో ఇప్పటికే వడపోత పోసిన ప్రశాంత్ కిషోర్ టీం కూడా యువనేతల పేర్లనే ఎక్కువగా చెబుతుండటంతో జగన్ ఆలోచనకు కూడా ఇది కలసి వచ్చినట్లు చెబుతున్నారు. ఇప్పటికే […]

Continue Reading